Recurring Action before another previous Action  

Recurring Action before another previous Action  

 Recurring Action before another previous Action:   

 

గతంలో జరిగిపోయిన ఒక పనికి ముందు రిపీటెడ్ గా జరిగిన మరొక పనిని వివరించడానికి ఈ Past perfect continuous tense ని ఉపయోగిస్తారు.

Example:             

1.I had been calling her several times before she finally answered. ఆమె చివరకు సమాధానం ఇవ్వడానికి ముందు నేను ఆమెకు చాలాసార్లు కాల్ చేస్తూ ఉండినాను
2.They had been visiting their grandparents every weekend before they moved away. వారు దూరంగా వెళ్లడానికి ముందు ప్రతి వారాంతంలో వారి అవ్వా తాతలను సందర్శిస్తూ ఉండేవారు.
3.She had been practicing her speech every day before the big presentation. పెద్ద ప్రదర్శనకు ముందు ఆమె ప్రతిరోజూ తన ప్రసంగాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండేది.
4.He had been checking his email constantly before the important message arrived. ముఖ్యమైన సందేశం రాకముందే అతను తన ఇమెయిల్‌ను నిరంతరం తనిఖీ చేస్తూ ఉండినాడు.
5.We had been meeting at the café regularly before it closed down. కేఫ్ మూసివేయడానికి ముందు మేము క్రమం తప్పకుండా అక్కడ  కలుసుకుంటూ ఉండేవాళ్ళం.
6.They had been playing the same song repeatedly before they perfected it. వారు దానిని పరిపూర్ణం చేయడానికి ముందు వారు ఒకే పాటను పదేపదే ప్లే చేస్తూ ఉండినారు.
7.I had been trying to reach him for hours before he picked up the phone. అతను ఫోన్ తీయడానికి ముందు నేను అతనిని చేరుకోవడానికి గంటల తరబడి ప్రయత్నిస్తూ ఉండినాను.
8.She had been rehearsing her lines over and over before the play started. ఆట  ప్రారంభానికి ముందు ఆమె తన పంక్తులను పదే పదే రిహార్సల్ చేస్తూ ఉండేది.
9.He had been asking for feedback frequently before submitting his report. అతను తన నివేదికను సమర్పించే ముందు తరచుగా అభిప్రాయాన్ని అడుగుతూ ఉండేవాడు.
10.We had been reviewing the plans several times before we finalized them. మేము ప్లాన్‌లను ఖరారు చేయడానికి ముందు చాలాసార్లు సమీక్షిస్తూ ఉండినాము.
We had not been reviewing the plans several times before we finalized them. మేము ప్లాన్‌లను ఖరారు చేయడానికి ముందు వాటిని చాలాసార్లు  సమీక్షిస్తూ ఉండలేదు.
Had we been reviewing the plans several times before we finalized them? మేము ప్లాన్‌లను ఖరారు చేయడానికి ముందు వాటిని చాలాసార్లు  సమీక్షిస్తూ ఉండినామా?
Had we not been reviewing the plans several times before we finalized them? మేము ప్లాన్‌లను ఖరారు చేయడానికి ముందు వాటిని చాలాసార్లు  సమీక్షిస్తూ ఉండ లేదా?

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *