హాయ్ ఫ్రెండ్స్ Future Perfect Continuous Tense ని ఇప్పుడు ఎవరు అంతగా ఉపయోగించడం లేదు. దీని బదులుగా Future Continuous Tense ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి Future Continuous Tense ని బాగా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అందువల్ల ఇందులో Quiz ప్రోగ్రాం రద్దు చేయడం జరిగింది