Skip to content
| TREES & PLANTS |
Pronunciation |
Meaning |
| Banyan |
బన్యన్ |
మర్రి చెట్టు |
| Neem |
నీమ్ |
వేప చెట్టు |
| Mango |
మాంగో |
మామిడి చెట్టు |
| Coconut |
కొకనట్ |
కొబ్బరి చెట్టు |
| Tamarind |
టామరింద్ |
చింత చెట్టు |
| Palm |
పామ్ |
తాటి చెట్టు |
| Peepal |
పీపల్ |
రావి చెట్టు |
| Teak |
టీక్ |
తేకు చెట్టు |
| Sandalwood |
సాండల్‌వుడ్ |
గంధపు చెట్టు |
| Bamboo |
బాంబూ |
వెదురు |
| Guava |
గవా |
జామ చెట్టు |
| Banana |
బనానా |
అరటి మొక్క |
| Papaya |
పపయా |
బొప్పాయి చెట్టు |
| Lemon |
లెమన్ |
నిమ్మ చెట్టు |
| Drumstick |
డ్రమ్మ్స్టిక్ |
మునగ చెట్టు |
| Jackfruit |
జాక్‌ఫ్రూట్ |
పనస చెట్టు |
| Pomegranate |
పామోగ్రానెట్ |
దానిమ్మ చెట్టు |
| Apple |
ఆపిల్ |
యాపిల్ చెట్టు |
| Orange |
ఆరంజ్ |
కమల చెట్టు |
| Grapevine |
గ్రేప్‌వైన్ |
ద్రాక్ష చెట్టు |
| Rose Plant |
రోజ్ ప్లాంట్ |
గులాబి మొక్క |
| Jasmine Plant |
జాస్మిన్ ప్లాంట్ |
మల్లె మొక్క |
| Tulsi |
తులసి |
తులసి మొక్క |
| Aloe Vera |
ఆలోవెరా |
కలబంద |
| Cotton Plant |
కాటన్ ప్లాంట్ |
పత్తి మొక్క |
Scroll to Top