PRONOUNS

A.Personal pronouns

Pronoun  Pronunciation  Meaning
I నేను
You (singular) యూ మీరు (ఒకరికి)
He హీ అతను
She షీ ఆమె
It ఇట్ అది
We వీ మేము, మనం
You (plural) యూ మీరు (ఎవరైనా గుంపు)
They దే వారు

B. Possessive Pronouns

Mine మైన్ నాది
Yours (singular) యోర్స్ మీది.
His హిస్ అతనిది, అతనియొక్క.
Hers హర్స్ ఆమెది ,అమెయోక్క.
Its ఇట్స్ దాని, దానియొక్క.
Ours అవర్స్ మనది
Yours (plural) యోర్స్ మీది
Theirs థైర్స్ వారిది, వారియొక్క.

C. Reflexive Pronouns

Myself మైసెల్ఫ్ నేనే
Yourself (singular) యోర్సెల్ఫ్ నీవే.
Himself హిమ్‌సెల్ఫ్ అతడే
Herself హెర్సెల్ఫ్ ఆమెనే
Itself ఇట్స్‌ెల్ఫ్ అదే.
Ourselves అవర్‌సెల్ఫ్ మనమే
Yourselves (plural) యోర్‌సెల్ఫ్ మీరే.
Themselves థెం‌సెల్ఫ్ వారే.

 

 

D.Demonstrative Pronouns

This దిస్ ఇది
That దట్ ఆ, అది
These దీజ్ ఇవి
Those దోస్ అవి

 

E. Interrogative Pronouns

Who హూ ఎవరు
What వాట్ ఏమి
Which విచ్ ఏది, ఏ
Whose హూజ్ ఎవరి

 F. Relative Pronouns

Who హూ ఎవరు
Whom హూమ్ ఎవరిని
Which విచ్ ఏది, ఏ
That థాట్ ఆ, అది
Whose హూజ్ ఎవరి, ఎవరియొక్క.

G. Indefenite pronouns

Anyone ఎన్ని వన్ ఎవరైనా.
Anything ఎన్ని థింగ్ ఏదైనా
Everyone ఎవరీ వన్ ప్రతి ఒక్కరు
Everything ఎవ్రీ థింగ్ ప్రతి విషయం
No one నో వన్ ఎవరూ లేరు
Nothing నథింగ్ ఏమి లేదు
Someone సమ్ వన్ ఎవరైనా
Something సమ్ థింగ్ ఏదో తెలియనిది.
Each ఈచ్ ప్రతి ఒక్కరు
All ఆల్ అన్ని
Few ఫ్యూ కొంత
Many మేనీ అనేక మంది
Several సెవరల్ పలు
None నన్ ఎవరూ లేరు
Some సమ్ కొంత
Any ఎని ఏదైనా

 

H.Reciprocal Pronouns

Each other ఈచ్ అదర్ ఒకరినొకరు
One another వన్ అనదర్ ఒకరికొకరు