| Names |
Pronunciation |
Meaning |
| Accident |
యాక్సిడెంట్ |
ప్రమాదం |
| Account |
అకౌంట్ |
ఖాతా |
| Accountant |
అకౌంటెంట్ |
గణకుడు (లెక్కలు చూసేవాడు) |
| Achievement |
అచీవ్మెంట్ |
విజయం |
| Acre |
ఏకర్ |
ఎకరం |
| Action |
యాక్షన్ |
చర్య |
| Actor |
యాక్టర్ |
నటుడు |
| Admiration |
అడ్మిరేషన్ |
అభిమానం |
| Advantage |
అడ్వాంటేజ్ |
ప్రయోజనం |
| Adventure |
అడ్వెంచర్ |
సాహసం |
| Advertisement |
అడ్వర్టైజ్మెంట్ |
ప్రకటన |
| Advice |
అడ్వైస్ |
సలహా |
| Age |
ఏజ్ |
వయస్సు |
| Agenda |
అజెండా |
కార్యక్రమాల పట్టిక |
| Agreement |
అగ్రిమెంట్ |
ఒప్పందం |
| Aid |
ఎయిడ్ |
సహాయం |
| Aim |
ఎయిమ్ |
లక్ష్యం |
| Air |
ఎయిర్ |
గాలి |
| Airplane |
ఎయిర్‌ప్లేన్ |
విమానం |
| Alarm |
అలారం |
గడియారం. |
| Album |
ఆల్బం |
సేకరణ పుస్తకం |
| Alert |
అలర్ట్ |
హెచ్చరిక |
| Alien |
ఎలియన్ |
విదేశీయుడు (గ్రహాంతర వాసి ) |
| Alimony |
ఆలిమనీ |
భరణం (బర్త భార్యకు చెల్లించే జీవనబృతి లేదా సహాయం ) |
| Allergy |
అలెర్జీ |
ఎలర్జీ |
| Alliance |
అలయన్స్ |
కూటమి ( కొందమంది మద్య సంబందం ఏర్పడడం ) |
| Ambassador |
అంబాసిడర్ |
రాయబారి (వార్తను ఒక వ్యక్తి దగ్గరనుండి మరొక వ్యక్తి దగ్గరికి తీసుకు వెళ్ళేవాడు) |
| Ambition |
అంబిషన్ |
ఆశయం |
| Ambulance |
అంబులెన్స్ |
అంబులెన్స్ |
| Amendment |
అమెండ్మెంట్ |
సవరణ, దిద్దుబాటు |
| Amount |
అమౌంట్ |
మొత్తం, డబ్బు. |
| Analysis |
ఎనాలిసిస్ |
విశ్లేషణ (ఏదైనా ఒక విషయాన్ని వివరించి చెప్పడం) |
| Analyst |
ఎనలిస్ట్ |
విశ్లేషకుడు |
| Anchor |
యాంకర్ |
యాంకర్(వార్తలు మొదలైన వాటిని మనకు వివరించే వ్యక్తి) |
| Anger |
యాంగర్ |
కోపం |
| Animal |
యానిమల్ |
జంతువు |
| Ankle |
యాంకిల్ |
చీలమండ (పాదాల దగ్గర పాదానికి కాలుకి మధ్య ఉండే జాయింట్) |
| Anniversary |
యానివర్సరీ |
వార్షికోత్సవం (సంవత్సరానికి ఒకసారి పండుగలా జరుపుకునే తేదీ లేదా రోజు) |
| Announcement |
అనౌన్స్మెంట్ |
ప్రకటన |
| Answer |
ఆన్సర్ |
సమాధానం |
| Ant |
యాంట్ |
చీమ |
| Antenna |
యాంటెన్నా |
యాంటెన్నా (రేడియో లేదా టీవీ లాంటివి సిగ్నల్స్ అందుకోవడానికి ఉపయోగించే సన్నని తీగ) |
| Anthem |
యాంతమ్ |
గీతం |
| Anxiety |
యాంక్సైటీ |
ఆందోళన |
| Apartment |
అపార్ట్మెంట్ |
అపార్ట్మెంట్ (కొన్ని గదుల సముదాయం) |
| Apology |
అపాలజీ |
క్షమాపణ |
| Apparatus |
అపరాటస్ |
ఉపకరణం,పరికరాలు (టివి, కంప్యూటర్ లాంటివి ) |
| Appeal |
అప్పీల్ |
విన్నవించడం |
| Appearance |
అపియరెన్స్ |
స్వరూపం |
| Apple |
ఆపిల్ |
ఆపిల్ |
| Appointment |
అపాయింట్మెంట్ |
నియామకం |
| Appreciation |
అప్ప్రెసియేషన్ |
ప్రశంసలు, పొగడడం |
| Apprentice |
అప్రెంటిస్ |
శిక్షణ కోసం పనిలో చేరడం |
| Approach |
అప్రోచ్ |
సమీపించు, దగ్గరికి రావడం |
| Approval |
అప్ప్రూవల్ |
ఆమోదం |
| Aquarium |
అక్వేరియం |
కృత్రిమ జలాశయం |
| Archery |
ఆర్చరీ |
విలువిద్య |
| Area |
ఏరియా |
ప్రాంతం |
| Argument |
ఆర్గ్యుమెంట్ |
వాదన |
| Arithmetic |
అరిత్మెటిక్ |
అంకగణితం |
| Army |
ఆర్మీ |
సైన్యం |
| Arrival |
అరైవల్ |
రాక, చేరుకోవడం |
| Arrow |
యారో |
బాణం |
| Art |
ఆర్ట్ |
కళ |
| Article |
ఆర్టికల్ |
వ్యాసం |
| Artist |
ఆర్టిస్ట్ |
కళాకారుడు |
| Ash |
యాష్ |
బూడిద |
| Assembly |
అసెంబ్లీ |
అసెంబ్లీ, సమావేశం |
| Assignment |
అసైన్మెంట్ |
అప్పగించిన పని |
| Assistance |
అసిస్టెన్స్ |
సహాయం |
| Associate |
అసోసియేట్ |
కలసి వుండడం |
| Association |
అసోసియేషన్ |
సంఘం , కలిసిజీవుంచడం |
| Assumption |
అసంప్షన్ |
ఊహ |
| Athlete |
అథ్లీట్ |
క్రీడాకారుడు |
| Atmosphere |
అట్మాస్ఫియర్ |
వాతావరణం |
| Attempt |
అటెంప్ట్ |
ప్రయత్నం |
| Attention |
అటెన్షన్ |
శ్రద్ధ |
| Attorney |
అటార్నీ |
న్యాయవాది |
| Attraction |
అట్రాక్షన్ |
ఆకర్షణ |
| Audience |
ఆడియెన్స్ |
ప్రేక్షకులు |
| Aunt |
ఆంట్ |
అత్త |
| Author |
ఆథర్ |
రచయిత |
| Authority |
ఆథారిటీ |
అధికారం |
| Avenue |
అవెన్యూ |
వీది |
| Award |
అవార్డ్ |
పురస్కారం |
| Awareness |
అవేర్నెస్ |
అవగాహన |
| Axe |
ఆక్స్ |
గొడ్డలి |
| Baby |
బేబీ |
పాప |
| Bachelor |
బ్యాచిలర్ |
పెళ్లికాని అబ్బాయి లేక అమ్మాయి |
| Backpack |
బ్యాక్‌ప్యాక్ |
వీపున తగిలించుకొనే సామాను సంచి |
| Bakery |
బేకరీ |
బేకరీ (రొట్టెల తయారీ ప్రదేశం) |
| Balance |
బాలన్స్ |
నిలకడగా వుంచడం |
| Balcony |
బాల్కనీ |
బాల్కనీ, ఇంటి బయట వుండే వరండా లేదా వసార |
| Balloon |
బెలూన్ |
బుడగ |
| Banana |
బనానా |
అరటిపండు |
| Band |
బ్యాండ్ |
కట్టు కట్టడం |
| Bank |
బ్యాంక్ |
బ్యాంక్ |
| Banker |
బ్యాంకర్ |
బ్యాంక్ అదికారి |
| Banner |
బానర్ |
జెండా, నినాదం |
| Banquet |
బాంక్వెట్ |
విందు |
| Barbecue |
బార్బిక్యూ |
మాంసం వేయించే పొయ్యి |
| Barber |
బార్బర్ |
మంగలి , క్షరకుడు |
| Bargain |
బార్గైన్ |
బేరం |
| Barrel |
బారెల్ |
పీప, తుపాకి గొట్టం |
| Barricade |
బారికేడ్ |
దారికి అడ్డంగా వుంచేవి |
| Barrier |
బారియర్ |
అడ్డంకి, కంచె |
| Base |
బేస్ |
ఆదారం |
| Basement |
బేస్మెంట్ |
పునాది |
| Basket |
బాస్కెట్ |
బుట్ట |
| Bathroom |
బాత్రూమ్ |
స్నానాల గది |
| Battery |
బ్యాటరీ |
బ్యాటరీ |
| Battle |
బ్యాటిల్ |
యుద్ధం |
| Beach |
బీచ్ |
సముద్ర తీరం |
| Beam |
బీమ్ |
ప్రకాశించడం |
| Bean |
బీన్ |
చిక్కుడు కాయ |
| Beard |
బియర్డ్ |
గడ్డం |
| Beast |
బీస్ట్ |
మృగం, జంతువు |
| Beauty |
బ్యూటీ |
అందం |
| Bed |
బెడ్ |
మంచం |
| Bedroom |
బెడ్రూమ్ |
పడకగది |
| Bee |
బీ |
తేనెటీగ |
| Beef |
బీఫ్ |
గొడ్డు మాంసం |
| Beggar |
బెగ్గర్ |
బిచ్చగాడు |
| Behavior |
బిహేవియర్ |
ప్రవర్తన |
| Belief |
బిలీఫ్ |
నమ్మకం |
| Bell |
బెల్ |
గంట |
| Bench |
బెంచ్ |
బల్ల |
| Benefit |
బెనిఫిట్ |
ప్రయోజనం |
| Berry |
బెర్రీ |
రేగి పండు |
| Beverage |
బేవరేజ్ |
పానీయం |
| Bicycle |
బైసికిల్ |
సైకిల్ |
| Bid |
బిడ్ |
వేలం వేయుట |
| Billionaire |
బిలియనీర్ |
కోటీశ్వరుడు |
| Biography |
బయోగ్రఫీ |
జీవిత చరిత్ర |
| Bird |
బర్డ్ |
పక్షి |
| Birth |
బర్త్ |
జననం |
| Birthday |
బర్త్‌డే |
పుట్టినరోజు |
| Biscuit |
బిస్కెట్ |
బిస్కెట్ |
| Bison |
బైసన్ |
అడవి దున్న |
| Blackboard |
బ్లాక్‌బోర్డ్ |
బ్లాక్ బోర్డ్ (నల్ల బల్ల) |
| Blade |
బ్లేడ్ |
బ్లేడ్ |
| Blanket |
బ్లాంకెట్ |
దుప్పటి |
| Blast |
బ్లాస్ట్ |
పేలుడు |
| Blessing |
బ్లెస్సింగ్ |
ఆశీర్వాదం |
| Blizzard |
బ్లిజార్డ్ |
మంచు తుఫాను |
| Block |
బ్లాక్ |
నిరోధించు |
| Blood |
బ్లడ్ |
రక్తం |
| Bloom |
బ్లూమ్ |
పువ్వులు పుష్పించడం |
| Blossom |
బ్లాసమ్ |
మొగ్గ |
| Blueprint |
బ్లూప్రింట్ |
నకలు, నిర్మాణ ప్లాను |
| Bluff |
బ్లఫ్ |
బుకాయింపు, మోసం |
| Board |
బోర్డ్ |
బోర్డు |
| Boat |
బోట్ |
పడవ |
| Body |
బాడీ |
శరీరం |
| Bodyguard |
బాడీగార్డ్ |
అంగరక్షకుడు |
| Boil |
బాయిల్ |
ఉడకబెట్టుట |
| Boiler |
బాయిలర్ |
బాన లేదా వుడకబెట్టే పాత్ర |
| Bomb |
బాంబ్ |
బాంబు |
| Bond |
బాండ్ |
వాగ్దాన పత్రం |
| Bone |
బోన్ |
ఎముక |
| Bonfire |
బాన్ఫైర్ |
భోగి మంట |
| Book |
బుక్ |
పుస్తకం |
| Bookcase |
బుక్కేస్ |
పుస్తకాలు పెట్టుకొనే సెల్ఫ్ |
| Bookstore |
బుక్‌స్టోర్ |
పుస్తక దుకాణం |
| Boom |
బూమ్ |
అబివృద్ది |
| Border |
బార్డర్ |
సరిహద్దు |
| Boss |
బాస్ |
పనిచేసే వారికి పెద్ద |
| Bottle |
బాటిల్ |
సీసా |
| Bottom |
బాటమ్ |
దిగువన క్రింద |
| Boundary |
బౌండరీ |
సరిహద్దు |
| Bouquet |
బుకే |
పూలగుత్తి |
| Bow |
బౌ |
విల్లు |
| Bowl |
బౌల్ |
గిన్నె |
| Bowling |
బౌలింగ్ |
బాలు విసరడం |
| Box |
బాక్స్ |
పెట్టె |
| Boy |
బాయ్ |
అబ్బాయి |
| Bracelet |
బ్రేస్లెట్ |
చేతికి పెట్టుకొనే చైన్ |
| Bragging |
బ్రాగింగ్ |
బడాయి, గర్వంగా మాట్లాడడం |
| Brain |
బ్రెయిన్ |
మెదడు |
| Brainstorm |
బ్రెయిన్‌స్టార్మ్ |
మెదడు తుఫాను (మానసికముగా తీవ్రంగా దెబ్బతినుట) |
| Branch |
బ్రాంచ్ |
శాఖ |
| Brand |
బ్రాండ్ |
ప్రత్యేక గుర్తింపు |
| Brass |
బ్రాస్ |
ఇత్తడి |
| Bread |
బ్రెడ్ |
రొట్టె |
| Breadfruit |
బ్రెడ్‌ఫ్రూట్ |
బ్రెడ్‌ఫ్రూట్ |
| Break |
బ్రేక్ |
పగులు,విరుగుట |
| Breakfast |
బ్రేక్‌ఫాస్ట్ |
అల్పాహారం |
| Breeze |
బ్రీజ్ |
చల్లటి గాలి |
| Brick |
బ్రిక్ |
ఇటుక |
| Bride |
బ్రైడ్ |
వధువు, పెల్లికుమార్తే |
| Bridge |
బ్రిడ్జ్ |
వంతెన |
| Briefcase |
బ్రీఫ్‌కేస్ |
బ్రీఫ్‌కేస్,సూట్‌కేస్ |
| Brochure |
బ్రోచర్ |
కరపత్రం |
| Broker |
బ్రోకర్ |
ఏజెంట్ |
| Bronze |
బ్రాంజ్ |
కంచు |
| Brook |
బ్రూక్ |
సహనం కలిగి వుండడం |
| Brother |
బ్రదర్ |
సోదరుడు |
| Brow |
బ్రౌ |
నుదురు |
| Brush |
బ్రష్ |
బ్రష్ |
| Bubble |
బబుల్ |
బుడగ |
| Bucket |
బకెట్ |
బకెట్ |
| Budget |
బడ్జెట్ |
ఖర్చుల ఆదాయాల ప్రణాళిక |
| Buffalo |
బఫెలో |
గేదె |
| Bug |
బగ్ |
నల్లులు |
| Building |
బిల్డింగ్ |
భవనం |
| Bulb |
బల్బ్ |
బల్బ్ |
| Bull |
బుల్ |
ఎద్దు |
| Bundle |
బండిల్ |
కట్ట |
| Bunk |
బంక్ |
క్రింద, పైన పరుపు వుండే ఒకే మంచం. |
| Bureau |
బ్యూరో |
వ్యాపార కార్యలయం , ప్రభుత్వ కార్యలయం |
| Burglar |
బర్గ్లర్ |
రాత్రి ఇళ్ళలో జొరబడే దొంగ |
| Burglary |
బర్గ్లరీ |
దొంగతనం |
| Burial |
బరియల్ |
ఖననం, సమాది కార్యక్రమం |
| Bus |
బస్ |
బస్సు |
| Bush |
బుష్ |
పొద |
| Business |
బిజినెస్ |
వ్యాపారం |
| Butler |
బట్లర్ |
మగ పనిమనిషి |
| Butterfly |
బటర్‌ఫ్లై |
సీతాకోకచిలుక |
| Button |
బటన్ |
గుండి |
| Buzz |
బజ్ |
చిన్నపాటి ఉత్సాహ శబ్దం |
| Cable |
కేబుల్ |
తీగలతో చేసిన తాడు |
| Cadet |
క్యాడెట్ |
శిక్షణ పొందుతున్న యువకుడు, లేదా యువతి |
| Café |
కేఫ్ |
కాఫీ హోటల్ |
| Cake |
కేక్ |
కేకు |
| Calf |
కాల్ఫ్ |
కోడెదూడ, అల్లరి చిల్లరగా తిరిగే వ్యక్తి |
| Call |
కాల్ |
ఫోన్ చేయుట |
| Camera |
కెమెరా |
కెమెరా |
| Camp |
క్యాంప్ |
శిబిరం |
| Campaign |
క్యాంపెయిన్ |
ప్రచారం |
| Campus |
క్యాంపస్ |
కళాశాల ప్రాంగణం లేక స్థలం |
| Canal |
కెనాల్ |
కాలువ |
| Candidate |
కాండిడేట్ |
అభ్యర్థి |
| Candle |
కాండిల్ |
కొవ్వొత్తి |
| Candy |
కాండి |
మిఠాయి |
| Canoe |
కెనూ |
పడవ |
| Capital |
క్యాపిటల్ |
రాజధాని |
| Captain |
క్యాప్టెన్ |
జట్టు నాయకుడు |
| Car |
కార్ |
కారు |
| Care |
కేర్ |
జాగ్రత్త |
| Carpet |
కార్పెట్ |
నేలమీద పరిచే పట్ట |
| Carriage |
క్యారేజ్ |
గుర్రాలు లాగే బండి, రైలు పెట్టె |
| Carrot |
క్యారెట్ |
క్యారెట్ |
| Cart |
కార్ట్ |
బండి |
| Cartoon |
కార్టూన్ |
వ్యంగ్య చిత్రం |
| Cashier |
క్యాషియర్ |
నగదు లావాదేవీలు నిర్వహించే అధికారి |
| Casino |
క్యాసినో |
జూదం ఆడే ఇల్లు |
| Castle |
క్యాసిల్ |
కోట |
| Cat |
క్యాట్ |
పిల్లి |
| Catalog |
క్యాటలాగ్ |
కొన్నిఅంశాలకు సంబందించిన లిస్ట్. |
| Category |
కేటగోరీ |
వర్గం |
| Caterpillar |
క్యాటర్‌పిల్లర్ |
గొంగళి పురుగు |
| Catfish |
క్యాట్‌ఫిష్ |
వాలుగ చేప |
| Cattle |
క్యాటిల్ |
పశువులు |
| Cause |
కాజ్ |
కారణం |
| Caution |
కాషన్ |
జాగ్రత్త |
| Cave |
కేవ్ |
గుహ |
| Ceiling |
సీలింగ్ |
ఇంటి పై కప్పు లోపలి భాగం |
| Celebration |
సెలబ్రేషన్ |
వేడుక |
| Celebrity |
సెలబ్రిటీ |
ప్రముఖుడు |
| Cemetery |
సిమెటరీ |
శ్మశానవాటిక |
| Center |
సెంటర్ |
కేంద్రం |
| Century |
సెంచరీ |
వంద సంవత్సరముల కాలం |
| Ceremony |
సెరిమనీ |
ప్రత్యేక సందర్బములో జరుపుకునే వేడుక |
| Chain |
చైన్ |
గొలుసు |
| Chair |
చెయిర్ |
కుర్చీ |
| Chalk |
చాక్ |
సుద్ద, చాక్ పీసు |
| Challenge |
చాలెంజ్ |
సవాలు |
| Champion |
ఛాంపియన్ |
విజేత |
| Chance |
ఛాన్స్ |
అవకాశం |
| Change |
చేంజ్ |
మార్చుట |
| Chapter |
చాప్టర్ |
అధ్యాయం |
| Character |
క్యారెక్టర్ |
పాత్ర |
| Charity |
చారిటీ |
దాతృత్వం, ధర్మం |
| Charm |
చార్మ్ |
ఆకర్షణ |
| Chase |
చేస్ |
వెంబడించు |
| Chat |
చాట్ |
కబుర్లు |
| Check |
చెక్ |
తనిఖీ చేయుట |
| Cheer |
ఛీర్ |
ఉత్సాహం |
| Chef |
చెఫ్ |
పెద్ద హోటళ్లలో ఉండే వంటమనిషి |
| Chemistry |
కెమిస్ట్రీ |
రసాయన శాస్త్రం |
| Chest |
చెస్ట్ |
ఛాతీ |
| Chicken |
చికెన్ |
చికెన్ |
| Chief |
చీఫ్ |
ముఖ్యమైన వాడు |
| Child |
చైల్డ్ |
పిల్లవాడు |
| Childhood |
చైల్డ్‌హుడ్ |
బాల్యం |
| Chimney |
చిమ్నీ |
పొగ వెళ్లు గొట్టం |
| Choice |
ఛాయిస్ |
ఎంపిక |
| Choir |
క్వయిర్ |
గాయక బృందం |
| Chorus |
కోరస్ |
బృందగానం |
| Church |
చర్చ్ |
చర్చి |
| Cigar |
సిగార్ |
సిగరెట్టు |
| Circle |
సర్కిల్ |
గుండ్రని ప్రదేశం |
| Circuit |
సర్క్యూట్ |
స్థలం చుట్టూ ఉండే దూరం |
| Circus |
సర్కస్ |
సర్కస్ |
| Citizen |
సిటిజెన్ |
పౌరుడు |
| City |
సిటీ |
నగరం |
| Civilization |
సివిలైజేషన్ |
నాగరికత |
| Claim |
క్లెయిమ్ |
దావా వేయడం |
| Clarity |
క్లారిటీ |
స్పష్టత |
| Clash |
క్లాష్ |
బలమైన తాకిడి, ఘర్షణ |
| Class |
క్లాస్ |
తరగతి |
| Classmate |
క్లాస్మేట్ |
ఒకే తరగతి లో వున్న తోటి విద్యార్ది |
| Classroom |
క్లాస్రూమ్ |
తరగతి గది |
| Clause |
క్లాజ్ |
నిబంధన |
| Clay |
క్లే |
మట్టి |
| Clerk |
క్లర్క్ |
గుమస్తా |
| Cliff |
క్లిఫ్ |
చిన్న కొండ |
| Climate |
క్లైమేట్ |
వాతావరణం |
| Clinic |
క్లినిక్ |
ప్రైవేటు ఆస్పత్రి |
| Clock |
క్లాక్ |
గడియారం |
| Cloth |
క్లాత్ |
వస్త్రం |
| Cloud |
క్లౌడ్ |
మేఘం |
| Club |
క్లబ్ |
కొంత మంది వ్యక్తులు కలిసి ఏర్పాటు చేసుకున్న సంఘం |
| Clue |
క్లూ |
సమస్య పరిష్కారానికి దొరికిన ఆదారం |
| Cluster |
క్లస్టర్ |
సన్నిహితమైన గుంపు |
| Coach |
కోచ్ |
గుర్రపు బండి, రైలు పెట్టె |
| Coal |
కోల్ |
బొగ్గు |
| Coast |
కోస్ట్ |
సముద్ర తీరం |
| Coat |
కోట్ |
కోటు |
| Cockroach |
కాక్రోచ్ |
బొద్దింక |
| Coffee |
కాఫీ |
కాఫీ |
| Coil |
కాయిల్ |
తీగచుట్ట |
| Coin |
కాయిన్ |
నాణెం |
| Coincidence |
కోఇన్సిడెన్స్ |
యాదృచ్ఛికం, ఒకే సమయంలో జరుగు అనుకోని సంఘటన |
| Cold |
కోల్డ్ |
చల్లని. |
| Collaboration |
కలాబరేషన్ |
సహకారం |
| Collection |
కలెక్షన్ |
సేకరణ |
| College |
కాలేజ్ |
కళాశాల |
| Color |
కలర్ |
రంగు |
| Column |
కాలమ్ |
నిలువున గుండ్రంగా ఉన్న స్తంభం, పత్రికలో ఒకానొక విషయానికి ప్రత్యేకించబడిన భాగం |
| Combination |
కాంబినేషన్ |
కలయిక |
| Comedian |
కమీడియన్ |
హాస్యనటుడు |
| Comfort |
కంఫర్ట్ |
సౌకర్యంగా |
| Comic |
కామిక్ |
హాస్యంతో నిండిన |
| Command |
కమాండ్ |
ఆదేశం |
| Commander |
కమాండర్ |
ఆజ్ఞాపించువాడు |
| Comment |
కామెంట్ |
వ్యాఖ్యానించుట |
| Committee |
కమిటీ |
కొంతమంది వ్యక్తుల బృందం |
| Communication |
కమ్యూనికేషన్ |
రాతలు, మాటల ద్వారా సమాచారం అందించు |
| Community |
కమ్యూనిటీ |
సంఘం |
| Company |
కంపెనీ |
కంపెనీ |
| Compass |
కంపాస్ |
దిక్సూచి |
| Competition |
కంపిటీషన్ |
పోటీ |
| Complaint |
కంప్లెయింట్ |
ఫిర్యాదు |
| Complex |
కంప్లెక్స్ |
క్లిష్టమైన, |
| Comprehension |
కంప్రహెన్షన్ |
గ్రహణశక్తి, దేనినైనా అర్దం చేసుకొనే సామర్ద్యం |
| Compromise |
కంప్రమైజ్ |
రాజీపడడం |
| Concept |
కాన్సెప్ట్ |
భావన |
| Concert |
కాన్సర్ట్ |
కచేరీ |
| Conclusion |
కంక్లూషన్ |
ముగింపు |
| Condition |
కండిషన్ |
పరిస్థితి |
| Cone |
కోన్ |
శంఖు ఆకారం |
| Conference |
కాన్ఫరెన్స్ |
సమావేశం |
| Confidence |
కాన్ఫిడెన్స్ |
విశ్వాసం |
| Conflict |
కాన్ఫ్లిక్ట్ |
సంఘర్షణ |
| Conscience |
కాన్షియన్స్ |
మనస్సాక్షి |
| Constitution |
కాన్స్టిట్యూషన్ |
రాజ్యాంగం |
| Construction |
కన్స్ట్రక్షన్ |
నిర్మాణం |
| Consultant |
కన్సల్టెంట్ |
సలహాదారు |
| Contact |
కాంటాక్ట్ |
సంప్రదించుట |
| Contest |
కాంటెస్ట్ |
పోటీ |
| Context |
కాంటెక్స్ట్ |
సందర్భం |
| Continent |
కాంటినెంట్ |
ఖండం |
| Contract |
కాంట్రాక్ట్ |
ఒప్పందం |
| Contradiction |
కాంట్రడిక్షన్ |
వైరుధ్యం |
| Contribution |
కాంట్రిబ్యూషన్ |
సహకారం |
| Control |
కంట్రోల్ |
నియంత్రణ |
| Convenience |
కన్వీనియన్స్ |
సౌలభ్యం |
| Conversation |
కన్వర్సేషన్ |
సంభాషణ |
| Conversion |
కన్వర్షన్ |
మార్పిడి |
| Conviction |
కన్విక్షన్ |
నేరారోపణ |
| Cooperation |
కోపరేషన్ |
సహకారం |
| Copilot |
కోపైలట్ |
విమానం లో వుండే రెండవ పైలెట్ |
| Copy |
కాపీ |
కాపీ చేయుట , నకలు |
| Corner |
కార్నర్ |
గదిలో ఒక మూల |
| Corporation |
కార్పొరేషన్ |
కొందరు వ్యక్తులు నిర్వహించే చట్టబద్ధమైన సంస్థ |
| Correction |
కరెక్షన్ |
దిద్దుబాటు |
| Corridor |
కారిడార్ |
అపార్ట్మెంట్ లాంటి వాటిలో లోపల ఇళ్ల మద్య వుండే సన్నని వరండా. |
| Cottage |
కాటేజ్ |
చిన్న ఇల్లు |
| Cotton |
కాటన్ |
పత్తి |
| Council |
కౌన్సిల్ |
పరిపాలక సంస్థ |
| Counselor |
కౌన్సిలర్ |
సలహాదారు |
| Count |
కౌంట్ |
లెక్కించు |
| Country |
కంట్రీ |
దేశం |
| County |
కౌంటీ |
రాజ్యంలోని ఓ భాగం |
| Courage |
కరేజ్ |
ధైర్యం |
| Court |
కోర్ట్ |
న్యాయస్థానం |
| Cousin |
కజిన్ |
పినతండ్రి కొడుకు, లేదా కూతురు |
| Cow |
కవ్ |
ఆవు |
| Coward |
కవర్డ్ |
పిరికివాడు |
| Cowboy |
కౌబాయ్ |
పశువుల మందలను కాచే వ్యక్తి, నీతినియమాలు లేని వ్యక్తి |
| Crab |
క్రాబ్ |
పీత |
| Crack |
క్రాక్ |
చీలిక , గోడలలో కనిపించే నేర్రెలు |
| Craft |
క్రాఫ్ట్ |
కళలలో నైపుణ్యం |
| Crane |
క్రేన్ |
బరువులను కదల్చటానికి ఉపయోగించే యంత్రపరికరము |
| Crash |
క్రాష్ |
శబ్దంతో కుప్పకూలుట |
| Crate |
క్రేట్ |
పెట్టె (కూల్ డ్రింక్ సీసాలు రవాణా చేసేందుకు ఉపయోగించే పెట్టె) |
| Creation |
క్రియేషన్ |
సృష్టి |
| Creativity |
క్రియేటివిటీ |
సృజనాత్మకత |
| Creature |
క్రియేచర్ |
జీవి |
| Credit |
క్రెడిట్ |
క్రెడిట్, పలుకుబడి |
| Crime |
క్రైమ్ |
నేరం |
| Criminal |
క్రిమినల్ |
నేరస్థుడు |
| Crisis |
క్రైసిస్ |
సంక్షోభం |
| Critic |
క్రిటిక్ |
విమర్శకుడు |
| Criticism |
క్రిటిసిజమ్ |
విమర్శ |
| Crocodile |
క్రొకడైల్ |
మొసలి |
| Crop |
క్రాప్ |
పంట |
| Crossroad |
క్రాస్ రోడ్ |
కూడలి |
| Crosswalk |
క్రాస్ వాక్ |
రోడ్డు దాటేవారు ఉపయోగించే దారి |
| Crowd |
క్రౌడ్ |
గుంపు |
| Crown |
క్రౌన్ |
కిరీటం |
| Cruelty |
క్రూయల్టీ |
క్రూరత్వం |
| Cucumber |
కుకుంబర్ |
దోసకాయ |
| Culture |
కల్చర్ |
సంస్కృతి |
| Cupboard |
కప్బోర్డ్ |
అల్మారా |
| Cure |
క్యూర్ |
వ్యాధి నయం చేయు |
| Curiosity |
క్యూరియాసిటీ |
ఉత్సుకత |
| Curtain |
కర్టన్ |
పరదా |
| Custom |
కస్టమ్ |
ఆచారం |
| Customer |
కస్టమర్ |
కొనుగోలుదారు |
| Cutlery |
కట్లరీ |
కత్తిపీట |
| Cyclone |
సైక్లోన్ |
తుఫాను |
| Daily |
డైలీ |
రోజువారీ |
| Dam |
డ్యామ్ |
ఆనకట్ట |
| Damage |
డ్యామేజ్ |
నష్టం |
| Dancer |
డాన్సర్ |
నర్తకి |
| Danger |
డేంజర్ |
ప్రమాదం |
| Dark |
డార్క్ |
చీకటి |
| Daughter |
డాటర్ |
కూతురు |
| Dawn |
డాన్ |
తెల్లవారుజాము |
| Day |
డే |
రోజు |
| Daylight |
డేలైట్ |
పగలు |
| Deadline |
డెడ్‌లైన్ |
గడువు తేదీ |
| Debate |
డిబేట్ |
చర్చ |
| Debt |
డెబ్ట్ |
అప్పు |
| Decade |
డెకేడ్ |
దశాబ్దం |
| Decision |
డిసిషన్ |
నిర్ణయం |
| Declaration |
డిక్లరేషన్ |
వాంగ్మూలం |
| Decoration |
డెకరేషన్ |
అలంకరణ |
| Deep |
దీప్ |
లోతైన |
| Deer |
డీర్ |
జింక |
| Defeat |
డిఫీట్ |
ఓటమి |
| Defense |
డిఫెన్స్ |
రక్షణ |
| Definition |
డెఫినిషన్ |
నిర్వచనం |
| Delivery |
డెలివరీ |
ప్రసవించుట |
| Demand |
డిమాండ్ |
కొనుగోలు శక్తి కలిగిన గిరాకీ |
| Democracy |
డెమోక్రసీ |
ప్రజాస్వామ్యం |
| Dentist |
డెంటిస్ట్ |
దంతవైద్యుడు |
| Department |
డిపార్ట్మెంట్ |
శాఖ |
| Departure |
డిపార్చర్ |
నిష్క్రమణ |
| Dependence |
డిపెండెన్స్ |
ఆధారపడటం |
| Deposit |
డిపాజిట్ |
జమచేయుట |
| Depression |
డిప్రెషన్ |
మనసు కుంగుబాటు |
| Depth |
డెప్త్ |
లోతు |
| Desert |
డెసర్ట్ |
ఎడారి |
| Desire |
డిజైర్ |
కోరిక |
| Destination |
డెస్టినేషన్ |
గమ్యం |
| Development |
డెవలప్మెంట్ |
అభివృద్ధి |
| Device |
డివైస్ |
పరికరం |
| Dialogue |
డైలాగ్ |
ఇద్దరు వ్యక్తల మధ్య సంభాషణ |
| Diamond |
డైమండ్ |
వజ్రం |
| Dictator |
డిక్టేటర్ |
నియంత |
| Diet |
డైట్ |
ఆహారం |
| Difference |
డిఫరెన్స్ |
తేడా |
| Difficulty |
డిఫికల్టీ |
కష్టం |
| Digestion |
డైజెషన్ |
జీర్ణక్రియ |
| Dignity |
డిగ్నిటీ |
పరువు |
| Dilemma |
డైలెమ్మా |
రెండు విషయాలలో ఏది ఎంచుకోవలో అర్దం కాకపోవడం . |
| Dinosaur |
డైనోసార్ |
రాక్షస బల్లి |
| Diploma |
డిప్లోమా |
ఒక కోర్సులో అర్హత సాధించినట్లుగా జారీ చేసే యోగ్యపత్రము |
| Direction |
డైరెక్షన్ |
దిశ |
| Dirt |
డర్ట్ |
మురికి |
| Disappearance |
డిసపీరెన్స్ |
అదృశ్యం |
| Disaster |
డిజాస్టర్ |
విపత్తు |
| Discipline |
డిసిప్లిన్ |
క్రమశిక్షణ |
| Discount |
డిస్కౌంట్ |
తగ్గింపు |
| Discovery |
డిస్కవరీ |
ఆవిష్కరణ |
| Discussion |
డిస్కషన్ |
చర్చ |
| Disease |
డిసీజ్ |
వ్యాధి |
| Dish |
డిష్ |
వెడల్పు మూతి కలిగిన గిన్నె |
| Dismissal |
డిస్మిసల్ |
తొలగింపు |
| Display |
డిస్ప్లే |
ప్రదర్శించు |
| Distance |
డిస్టెన్స్ |
దూరం |
| Distribution |
డిస్ట్రిబ్యూషన్ |
పంపిణీ |
| District |
డిస్ట్రిక్ట్ |
జిల్లా |
| Diversity |
డైవర్సిటీ |
వైవిధ్యం |
| Division |
డివిజన్ |
విభజన |
| Divorce |
డివోర్స్ |
విడాకులు |
| Doctor |
డాక్టర్ |
వైద్యుడు |
| Document |
డాక్యుమెంట్ |
పత్రం |
| Donation |
డొనేషన్ |
దానం |
| Doubt |
డౌట్ |
సందేహం |
| Drama |
డ్రామా |
నాటకం |
| Dream |
డ్రీమ్ |
కల |
| Duck |
డక్ |
బాతు |
| Duckling |
డక్లింగ్ |
బాతు పిల్ల |
| Dust |
డస్ట్ |
దుమ్ము |
| Duty |
డ్యూటీ |
విధి , భాద్యత |
| Dynamite |
డైనమైట్ |
అతి ప్రమాదకరం కాగల పరిస్థితి |
| Eagle |
ఈగల్ |
డేగ |
| Earth |
ఎర్త్ |
భూమి |
| Earthquake |
ఎర్త్‌క్వేక్ |
భూకంపం |
| Echo |
ఎకో |
ప్రతిధ్వని |
| Eclipse |
ఎక్లిప్స్ |
గ్రహణం |
| Edge |
ఎడ్జ్ |
అంచు |
| Editor |
ఎడిటర్ |
సంపాదకుడు, పత్రికలలో వ్యాసాలు వ్రాసేవాడు |
| Education |
ఎడ్యుకేషన్ |
విద్య |
| Eel |
ఈల్ |
మలుగు చేప, కరెంటు చేప |
| Effect |
ఎఫెక్ట్ |
ప్రభావం |
| Efficiency |
ఎఫిషియెన్సీ |
సమర్థత |
| Effort |
ఎఫర్ట్ |
ప్రయత్నం |
| Election |
ఎలెక్షన్ |
ఎన్నిక |
| Elimination |
ఎలిమినేషన్ |
తొలిగించడం |
| Embassy |
ఎంబసీ |
రాయబార కార్యాలయం |
| Embrace |
ఎంబ్రేస్ |
ఆలింగనం చేసుకొనుట |
| Emergency |
ఎమర్జెన్సీ |
అత్యవసర పరిస్థితి |
| Emotion |
ఎమోషన్ |
భావోద్వేగం |
| Emperor |
ఎంపెరర్ |
చక్రవర్తి |
| Empire |
ఎంపైర్ |
సామ్రాజ్యం |
| Employee |
ఎంప్లాయీ |
ఉద్యోగి |
| Employer |
ఎంప్లాయర్ |
యజమాని |
| Enemy |
ఎనిమీ |
శత్రువు |
| Energy |
ఎనర్జీ |
శక్తి |
| Enlightenment |
ఎన్లైటెన్మెంట్ |
జ్ఞానోదయం |
| Enquiry |
ఎంక్వైరి |
విచారణ |
| Entertainment |
ఎంటర్టైన్మెంట్ |
వినోదం |
| Entrance |
ఎంట్రన్స్ |
ప్రవేశ ద్వారం |
| Environment |
ఎన్విరాన్మెంట్ |
పర్యావరణం |
| Episode |
ఎపిసోడ్ |
కథలో కొంత బాగం |
| Equality |
ఈక్వాలిటీ |
సమానత్వం |
| Equipment |
ఎక్విప్మెంట్ |
పరికరాలు |
| Era |
ఎరా |
యుగం |
| Error |
ఎరర్ |
లోపం |
| Escape |
ఎస్కేప్ |
తప్పించుకో |
| Essay |
ఎస్సే |
వ్యాసం |
| Establishment |
ఎస్టాబ్లిష్మెంట్ |
స్థాపన |
| Estate |
ఎస్టేట్ |
ఆస్థి |
| Estimate |
ఎస్టిమేట్ |
అంచనా వేయు |
| Eternity |
ఇటర్నిటీ |
శాశ్వతత్వం |
| Ethic |
ఎతిక్ |
నీతి |
| Evacuation |
ఎవాక్యుయేషన్ |
తరలింపు |
| Evening |
ఈవెనింగ్ |
సాయంత్రం |
| Event |
ఈవెంట్ |
సంఘటన |
| Evidence |
ఎవిడెన్స్ |
సాక్ష్యం |
| Example |
ఎగ్జాంపుల్ |
ఉదాహరణ |
| Exception |
ఎక్సెప్షన్ |
మినహాయింపు |
| Excitement |
ఎక్సైట్మెంట్ |
ఉత్సాహం |
| Exclusive |
ఎక్స్‌క్లూజివ్ |
ప్రత్యేకమైనది |
| Excursion |
ఎక్స్కర్షన్ |
విహారయాత్ర |
| Exit |
ఎక్సిట్ |
నిష్క్రమించు |
| Expansion |
ఎక్స్పన్సియన్ |
విస్తరణ |
| Expectation |
ఎక్స్ పెక్టేషన్ |
నిరీక్షణ |
| Experience |
ఎక్స్‌పీరియెన్స్ |
అనుభవం |
| Experiment |
ఎక్స్పెరిమెంట్ |
ప్రయోగం |
| Expert |
ఎక్స్పర్ట్ |
నిపుణుడు |
| Explanation |
ఎక్స్ప్లనేషన్ |
వివరణ |
| Explosion |
ఎక్స్ప్లోషన్ |
పేలుడు |
| Expression |
ఎక్స్ప్రెషన్ |
వ్యక్తీకరణ |
| Fabric |
ఫ్యాబ్రిక్ |
వస్త్లము |
| Facility |
ఫెసిలిటీ |
సౌకర్యం |
| Fact |
ఫాక్ట్ |
వాస్తవం |
| Factory |
ఫ్యాక్టరీ |
యంత్రశాల |
| Faculty |
ఫ్యాకల్టీ |
కళాశాలలో ఉపాద్యాయుల సమూహం |
| Failure |
ఫెయిల్యూర్ |
వైఫల్యం |
| Fairness |
ఫెయిర్‌నెస్ |
సౌందర్యము |
| Faith |
ఫెయిత్ |
విశ్వాసం |
| Fall |
ఫాల్ |
పతనం |
| Fame |
ఫేమ్ |
కీర్తి |
| Familiarity |
ఫమిలియారిటీ |
పరిచయము |
| Family |
ఫ్యామిలీ |
కుటుంబం |
| Fantasy |
ఫాంటసీ |
ఊహాజనితమైన కథలు |
| Farm |
ఫార్మ్ |
పొలం |
| Farmer |
ఫార్మర్ |
రైతు |
| Fashion |
ఫ్యాషన్ |
ఫ్యాషన్, వైఖరి |
| Fast |
ఫాస్ట్ |
వేగంగా |
| Fear |
ఫియర్ |
భయం |
| Feather |
ఫెదర్ |
ఈక |
| Feel |
ఫీల్ |
అనుభూతి |
| Fence |
ఫెన్స్ |
కంచె |
| Festival |
ఫెస్టివల్ |
పండుగ |
| Field |
ఫీల్డ్ |
పోలము |
| Fight |
ఫైట్ |
పోరాడు |
| Film |
ఫిల్మ్ |
సినిమా |
| Fire |
ఫైర్ |
అగ్ని |
| Flag |
ఫ్లాగ్ |
జెండా |
| Flame |
ఫ్లేమ్ |
జ్వాల |
| Flavor |
ఫ్లేవర్ |
రుచి |
| Flight |
ఫ్లైట్ |
ఫ్లైట్, విమానం |
| Floor |
ఫ్లోర్ |
అంతస్తు |
| Flower |
ఫ్లవర్ |
పువ్వు |
| Focus |
ఫోకస్ |
దృష్టి పెట్టుట. |
| Force |
ఫోర్స్ |
బలవంతం |
| Forest |
ఫారెస్ట్ |
అడవి |
| Freedom |
ఫ్రీడమ్ |
స్వేచ్ఛ |
| Fruit |
ఫ్రూట్ |
పండు |
| Fuel |
ఫ్యూయల్ |
ఇంధనం |
| Fun |
ఫన్ |
సరదా |
| Furniture |
ఫర్నిచర్ |
సామాను |
| Future |
ఫ్యూచర్ |
భవిష్యత్తు |
| Gallery |
గ్యాలరీ |
బొమ్మలను ప్రదర్శించే గది |
| Game |
గేమ్ |
ఆట |
| Garden |
గార్డెన్ |
తోట |
| Gardener |
గార్డెనర్ |
తోటమాలి |
| Garlic |
గార్లిక్ |
వెల్లుల్లి |
| Gathering |
గ్యాదరింగ్ |
సేకరించడం |
| Gender |
జెండర్ |
లింగం |
| Generation |
జనరేషన్ |
తరం |
| Genius |
జీనియస్ |
మేధావి |
| Gentleman |
జెంటిల్మాన్ |
పెద్దమనిషి |
| Geography |
జియోగ్రఫీ |
భౌగోళిక శాస్త్రం |
| Gesture |
జెచర్ |
సంజ్ఞ, సంజ్ఞలు చేయు |
| Ghost |
ఘోస్ట్ |
దెయ్యం |
| Giant |
జెయింట్ |
అసాధారణమైన శక్తి గల వ్యక్తి |
| Gift |
గిఫ్ట్ |
బహుమతి |
| Girl |
గర్ల్ |
అమ్మాయి |
| Glacier |
గ్లేసియర్ |
హిమానీనదం |
| Glass |
గ్లాస్ |
గాజు |
| Glove |
గ్లవ్ |
చేతి తొడుగు |
| Goal |
గోల్ |
లక్ష్యం |
| Gold |
గోల్డ్ |
బంగారం |
| Goodness |
గుడ్నెస్ |
మంచితనం |
| Gossip |
గాసిప్ |
ఆధారంలేని పుకారు |
| Government |
గవర్నమెంట్ |
ప్రభుత్వం |
| Governor |
గవర్నర్ |
యేలేవాడు |
| Grace |
గ్రేస్ |
దయ |
| Grain |
గ్రెయిన్ |
ధాన్యం |
| Grammar |
గ్రామర్ |
వ్యాకరణం |
| Grandfather |
గ్రాండ్‌ఫాదర్ |
తాతయ్య |
| Grandmother |
గ్రాండ్‌మదర్ |
అమ్మమ్మ |
| Grant |
గ్రాంట్ |
అనుమతించు |
| Grapefruit |
గ్రేప్‌ఫ్రూట్ |
ద్రాక్షపండు |
| Grass |
గ్రాస్ |
గడ్డి |
| Grasshopper |
గ్రాస్‌హాపర్ |
గొల్లభామ |
| Gravity |
గ్రావిటీ |
గురుత్వాకర్షణ |
| Greatness |
గ్రేట్‌నెస్ |
గొప్పతనం |
| Grief |
గ్రీఫ్ |
దుఃఖం |
| Grocery |
గ్రోసరీ |
కిరాణా సామాను |
| Ground |
గ్రౌండ్ |
భూమి పై భాగము, మైదానము. |
| Group |
గ్రూప్ |
సమూహం |
| Growth |
గ్రోత్ |
వృద్ధి |
| Guarantee |
గ్యారంటీ |
హామీ |
| Guard |
గార్డ్ |
గార్డ్, కాపలాకాయు |
| Guest |
గెస్ట్ |
అతిథి |
| Guidance |
గైడెన్స్ |
మార్గదర్శకత్వం |
| Guide |
గైడ్ |
దారిచూపు |
| Gun |
గన్ |
తుపాకీ |
| Habit |
హ్యాబిట్ |
అలవాటు |
| Habitat |
హ్యాబిటాట్ |
నివాసం |
| Hair |
హేర్ |
జుట్టు |
| Half |
హాఫ్ |
సగం |
| Hammer |
హామర్ |
సుత్తి |
| Hand |
హ్యాండ్ |
చేయి |
| Handbook |
హ్యాండ్‌బుక్ |
వివరాలు గల చేతి పుస్తకము |
| Handle |
హ్యాండిల్ |
చేతి పిడి |
| Happiness |
హ్యాపినెస్ |
సంతోషం |
| Harbor |
హార్బర్ |
నౌకాశ్రయం |
| Harvest |
హార్వెస్ట్ |
కోతకాలము |
| Hat |
హాట్ |
టోపీ |
| Hate |
హేట్ |
ద్వేషం |
| Hatred |
హేట్రెడ్ |
ద్వేషం |
| Haven |
హేవెన్ |
స్వర్గధామం, పరలోకం |
| Hawk |
హాక్ |
గద్ద |
| Hay |
హే |
ఎండుగడ్డి |
| Hazard |
హజార్డ్ |
ప్రమాదం |
| Head |
హెడ్ |
తల |
| Headache |
హెడ్ఏక్ |
తలనొప్పి |
| Headquarters |
హెడ్‌క్వార్టర్స్ |
ప్రధాన కార్యాలయం |
| Health |
హెల్త్ |
ఆరోగ్యం |
| Hearing |
హియరింగ్ |
వినికిడి |
| Heart |
హార్ట్ |
గుండె |
| Heat |
హీట్ |
వేడి |
| Heaven |
హెవెన్ |
స్వర్గం |
| Hedge |
హెడ్జ్ |
పొద |
| Height |
హైట్ |
ఎత్తు |
| Herb |
హెర్బ్ |
మూలిక |
| Heritage |
హెరిటేజ్ |
వారసత్వం |
| Hero |
హీరో |
కదానాయకుడు |
| Hill |
హిల్ |
కొండ |
| Hint |
హింట్ |
సూచన |
| History |
హిస్టరీ |
చరిత్ర |
| Hive |
హైవ్ |
తేనెపట్టు |
| Hobby |
హాబీ |
అభిరుచి |
| Hole |
హోల్ |
రంధ్రం |
| Holiday |
హాలిడే |
సెలవు |
| Home |
హోమ్ |
నివాస స్థలము |
| Homelessness |
హోమ్‌లెస్‌నెస్ |
గృహరాహిత్యము, ఇల్లు లేకపోవుట |
| Homework |
హోమ్‌వర్క్ |
ఇంటిపని |
| Honesty |
హానెస్టీ |
నిజాయితీ |
| Honey |
హనీ |
తేనె |
| Honor |
హానర్ |
గౌరవం |
| Hope |
హోప్ |
ఆశ |
| Horn |
హార్న్ |
కొమ్ము |
| Hospital |
హాస్పిటల్ |
ఆసుపత్రి |
| Host |
హోస్ట్ |
పెద్దదండు |
| Hotel |
హోటల్ |
హోటల్, భోజనశాల |
| Hour |
అవర్ |
గంట |
| House |
హౌస్ |
ఇల్లు |
| Household |
హౌస్‌హోల్డ్ |
ఒక ఇంట్లో నివశించువారు |
| Housekeeper |
హౌస్‌కీపర్ |
ఇంటిని చూసుకొనేవాడు |
| Housing |
హౌసింగ్ |
నివాస గృహాలు |
| Human |
హ్యూమన్ |
మానవుడు |
| Humidity |
హ్యుమిడిటీ |
తేమ |
| Humility |
హ్యుమిలిటీ |
వినయం |
| Hummingbird |
హమ్మింగ్‌బర్డ్ |
హమ్మింగ్‌బర్డ్ పక్షి |
| Humor |
హ్యూమర్ |
హాస్యం |
| Hunger |
హంగర్ |
ఆకలి |
| Hunt |
హంట్ |
వేట |
| Hunter |
హంటర్ |
వేటగాడు |
| Hurricane |
హరికేన్ |
హరికేన్, సుడిగాలి, చండమారుతము |
| Husband |
హజ్బండ్ |
భర్త |
| Hut |
హట్ |
గుడిసె |
| Ice |
ఐస్ |
మంచు |
| Iceberg |
ఐస్‌బర్గ్ |
మంచుకొండ |
| Icon |
ఐకాన్ |
చిహ్నం |
| Idea |
ఐడియా |
ఆలోచన |
| Identity |
ఐడెంటిటీ |
గుర్తింపు |
| Igloo |
ఇగ్లో |
అర్ద చంద్రాకారపు గుడిసె |
| Illness |
ఇల్ల్నెస్ |
రోగము |
| Illustration |
ఇలస్ట్రేషన్ |
వివరణ |
| Image |
ఇమేజ్ |
చిత్రం |
| Imagination |
ఇమాజినేషన్ |
ఊహ |
| Impact |
ఇంపాక్ట్ |
ప్రభావం |
| Implementation |
ఇంప్లిమెంటేషన్ |
అమలు |
| Importance |
ఇంపార్టెన్స్ |
ప్రాముఖ్యత |
| Improvement |
ఇంప్రూవ్మెంట్ |
అభివృద్ధి |
| Inch |
ఇంచ్ |
అంగుళం |
| Independence |
ఇండిపెండెన్స్ |
స్వాతంత్ర్యం |
| Index |
ఇండెక్స్ |
సూచిక |
| Indication |
ఇండికేషన్ |
సూచన |
| Indicator |
ఇండికేటర్ |
సూచిక |
| Individual |
ఇండివిడ్యువల్ |
వ్యక్తిగత |
| Industry |
ఇండస్ట్రీ |
పరిశ్రమ |
| Infant |
ఇన్ఫంట్ |
శిశువు |
| Influence |
ఇన్ఫ్లూయెన్స్ |
పలుకు బడిని ఉపయోగించు |
| Information |
ఇన్ఫర్మేషన్ |
సమాచారం |
| Ingredient |
ఇంగ్రెడియంట్ |
పదార్ధం |
| Inhabitant |
ఇన్హాబిటెంట్ |
నివాసి |
| Initiative |
ఇనిషియేటివ్ |
చొరవ |
| Injury |
ఇంజరీ |
గాయం |
| Injustice |
ఇన్జస్టిస్ |
అన్యాయం |
| Ink |
ఇంక్ |
సిరా |
| Innovation |
ఇన్నొవేషన్ |
ఆవిష్కరణ |
| Inquiry |
ఇన్క్వైరీ |
విచారణ |
| Insect |
ఇన్సెక్ట్ |
కీటకం |
| Inside |
ఇన్సైడ్ |
లోపల |
| Inspection |
ఇన్స్పెక్షన్ |
తనిఖీ |
| Inspector |
ఇన్స్పెక్టర్ |
పరిశీలించే వ్యక్తి |
| Inspiration |
ఇన్స్పిరేషన్ |
ప్రేరణ |
| Instruction |
ఇన్స్ట్రక్షన్ |
సూచన |
| Instrument |
ఇన్స్ట్రుమెంట్ |
వాయిద్యం |
| Insurance |
ఇన్సూరెన్స్ |
భీమా |
| Intelligence |
ఇంటెలిజెన్స్ |
జ్ఞానము |
| Intention |
ఇన్సెషన్ |
ఉద్దేశం |
| Interaction |
ఇంటెరక్షన్ |
పరస్పర చర్య |
| Interest |
ఇంట్రెస్ట్ |
ఆసక్తి |
| Interior |
ఇంటీరియర్ |
లోపలి భాగము |
| Intermission |
ఇంటర్ మిషన్ |
విరామం |
| Interpretation |
ఇంటర్‌ప్రిటేషన్ |
వివరణ |
| Interview |
ఇంటర్వ్యూ |
ముఖా ముఖి సమావేశం |
| Introduction |
ఇంట్రొడక్షన్ |
పరిచయం |
| Invention |
ఇన్వెన్షన్ |
ఆవిష్కరణ |
| Investment |
ఇన్వెస్ట్మెంట్ |
పెట్టుబడి |
| Investor |
ఇన్వెస్టర్ |
పెట్టుబడిదారుడు |
| Invitation |
ఇన్విటేషన్ |
ఆహ్వానం |
| Iron |
ఐరన్ |
ఇనుము |
| Island |
ఐలండ్ |
ద్వీపం |
| Issue |
ఇష్యూ |
సమస్య |
| Jealousy |
జెలసీ |
అసూయ |
| Jewel |
జ్యూవెల్ |
రత్నం |
| Job |
జాబ్ |
ఉద్యోగం |
| Joke |
జోక్ |
జోక్, వేళాకోళం |
| Journey |
జర్నీ |
ప్రయాణం |
| Joy |
జాయ్ |
ఆనందం |
| Judge |
జడ్జ్ |
న్యాయమూర్తి |
| Judgment |
జడ్జ్మెంట్ |
తీర్పు |
| Juice |
జ్యూస్ |
రసం |
| Jump |
జంప్ |
దూకు |
| Jungle |
జంగిల్ |
అడవి |
| Justice |
జస్టిస్ |
న్యాయం |
| Key |
కీ |
తాళం |
| Kindergarten |
కిండర్‌గార్టెన్ |
ఆరు సంవత్సరములలోపు పిల్లల కొరకు ఉద్దేశించిన పాఠశాల |
| King |
కింగ్ |
రాజు |
| Kingdom |
కింగ్డమ్ |
రాజ్యం |
| Kingfisher |
కింగ్‌ఫిషర్ |
కింగ్ ఫిషర్, వడ్రంగి పిట్ట |
| Kiss |
కిస్ |
ముద్దు |
| Kitchen |
కిచెన్ |
వంటగది |
| Kite |
కైట్ |
గాలిపటము |
| Kitten |
కిటెన్ |
పిల్లి పిల్ల |
| Knot |
నాట్ |
ముడి |
| Knowledge |
నాలెడ్జ్ |
జ్ఞానం |
| Lab |
లాబ్ |
ప్రయోగశాల |
| Laboratory |
లాబోరేటరీ |
ప్రయోగశాల |
| Lady |
లేడీ |
మహిళ |
| Lake |
లేక్ |
సరస్సు |
| Lamp |
ల్యాంప్ |
దీపం |
| Land |
ల్యాండ్ |
భూమి |
| Language |
లాంగ్వేజ్ |
భాష |
| Laundry |
లాండ్రీ |
చాకలిపనిచేయు ఇల్లు |
| Law |
లా |
చట్టం |
| Lawyer |
లాయర్ |
న్యాయవాది |
| Layer |
లేయర్ |
పొర |
| Leader |
లీడర్ |
నాయకుడు |
| Leadership |
లీడర్షిప్ |
నాయకత్వం |
| Leaf |
లీఫ్ |
ఆకు |
| Leather |
లెదర్ |
తోలు |
| Lecture |
లెక్చర్ |
ఉపన్యాసం |
| Legislation |
లెజిస్లేషన్ |
శాసనం |
| Lemon |
లెమన్ |
నిమ్మకాయ |
| Length |
లెంగ్త్ |
పొడవు |
| Lesson |
లెసన్ |
పాఠం |
| Level |
లెవల్ |
స్థాయి |
| Liberty |
లిబర్టీ |
స్వేచ్ఛ |
| Lie |
లై |
అబద్ధం |
| Life |
లైఫ్ |
జీవితం |
| Lifestyle |
లైఫ్‌స్టైల్ |
జీవనశైలి |
| Lift |
లిఫ్ట్ |
పైకి లేపుట |
| Lighthouse |
లైట్‌హౌస్ |
ఓడలకు దిక్కు తెలియుటకై రేవున ఉండే దీపస్తంభం. |
| Lightning |
లైట్నింగ్ |
మెరుపు |
| Limestone |
లైమ్‌స్టోన్ |
సున్నపురాయి |
| Limit |
లిమిట్ |
పరిమితి |
| List |
లిస్ట్ |
జాబితా |
| Literature |
లిటరేచర్ |
సాహిత్యం |
| Lizard |
లిజర్డ్ |
బల్లి |
| Location |
లోకేషన్ |
స్థానం |
| Lock |
లాక్ |
తాళం వేయుట |
| Logic |
లాజిక్ |
తర్కం |
| Look |
లుక్ |
చూడు |
| Loss |
లాస్ |
నష్టం |
| Luck |
లక్ |
అదృష్టం |
| Luggage |
లగ్గేజ్ |
సామాను |
| Machine |
మషీన్ |
యంత్రం |
| Magazine |
మ్యాగజైన్ |
పత్రిక |
| Magnet |
మాగ్నెట్ |
అయస్కాంతం |
| Mail |
మెయిల్ |
మెయిల్, తపాలా వ్యవస్థ |
| Maintenance |
మైంటెనెన్స్ |
నిర్వహణ |
| Man |
మాన్ |
మనిషి |
| Management |
మేనేజ్మెంట్ |
నిర్వహణ |
| Margin |
మార్జిన్ |
అంచు |
| Market |
మార్కెట్ |
మార్కెట్, విపణి |
| Marriage |
మ్యారేజ్ |
వివాహం |
| Maturity |
మేచ్యూరిటీ |
పరిపక్వత |
| Meadow |
మెడో |
గడ్డి మైదానం |
| Meaning |
మీనింగ్ |
అర్థం |
| Mechanic |
మెకానిక్ |
మెకానిక్, యంత్రకారుడు |
| Medal |
మెడల్ |
పతకం |
| Media |
మీడియా |
మీడియా, వార్తలు అందించే టివి , వార్తా పత్రికలు |
| Medicine |
మెడిసిన్ |
మందు |
| Meeting |
మీటింగ్ |
సమావేశం |
| Member |
మెంబర్ |
సభ్యుడు |
| Memory |
మెమొరీ |
జ్ఞాపకశక్తి |
| Menu |
మెను |
కార్యక్రమాల పట్టిక |
| Mercy |
మర్సీ |
దయ |
| Message |
మెసేజ్ |
సందేశం |
| Metal |
మెటల్ |
మెటల్, లోహము(ఇనుము, రాగి, కంచు మొదలైనవి) |
| Method |
మెథడ్ |
పద్ధతి |
| Microphone |
మైక్రోఫోన్ |
మైక్రోఫోన్ |
| Microscope |
మైక్రోస్కోప్ |
సూక్ష్మదర్శిని |
| Midnight |
మిడ్నైట్ |
అర్ధరాత్రి |
| Milestone |
మైల్స్టోన్ |
మైలురాయి |
| Military |
మిలిటరీ |
సైన్యం |
| Milk |
మిల్క్ |
పాలు |
| Mind |
మైండ్ |
మనసు |
| Minister |
మినిస్టర్ |
మంత్రి |
| Miracle |
మిరాకిల్ |
అద్భుతం |
| Mirror |
మిరర్ |
అద్దం |
| Mischief |
మిస్చీఫ్ |
అల్లరి |
| Misfortune |
మిస్ఫార్చ్యూన్ |
దురదృష్టం |
| Mission |
మిషన్ |
ప్రత్యేకమైన పనికోసం ఏర్పాటైన బృందము |
| Mist |
మిస్ట్ |
పొగమంచు |
| Mistake |
మిస్టేక్ |
పొరపాటు |
| Mixture |
మిక్స్చర్ |
మిశ్రమం |
| Monarch |
మోనార్క్ |
ప్రముఖుడు |
| Money |
మనీ |
డబ్బు |
| Monkey |
మంకీ |
కోతి |
| Month |
మంత్ |
నెల |
| Mood |
మూడ్ |
మానసిక స్థితి |
| Moon |
మూన్ |
చంద్రుడు |
| Moonlight |
మూన్లైట్ |
చంద్రకాంతి |
| Morality |
మోరాలిటీ |
నైతికత |
| Morning |
మార్నింగ్ |
ఉదయం |
| Motion |
మోషన్ |
చలనం |
| Mountain |
మౌంటైన్ |
పర్వతం |
| Museum |
మ్యూజియం |
మ్యూజియం |
| Mushroom |
మష్రూమ్ |
పుట్టగొడుగు |
| Music |
మ్యూజిక్ |
సంగీతం |
| Mustache |
మస్టాష్ |
మీసాలు |
| Mystery |
మిస్టరీ |
మిస్టరీ, రహస్యము |
| Native |
నేటివ్ |
స్థానికుడు |
| Nature |
నేచర్ |
ప్రకృతి |
| Necklace |
నెక్లేస్ |
నెక్లెస్, హారము, కంఠభూషణము |
| Needle |
నీడిల్ |
సూది |
| Neglect |
నెగ్లెక్ట్ |
నిర్లక్ష్యం |
| Neighbor |
నెబర్ |
పొరుగువాడు |
| Neighborhood |
నెబర్హుడ్ |
ఇరుగుపొరుగు |
| Nest |
నెస్ట్ |
గూడు |
| News |
న్యూస్ |
వార్తలు |
| Newspaper |
న్యూస్‌పేపర్ |
వార్తాపత్రిక |
| Night |
నైట్ |
రాత్రి |
| Nightmare |
నైట్మేర్ |
పీడకల |
| Noble |
నోబుల్ |
తెలివి కలిగిన |
| Noise |
నాయిస్ |
శబ్దం |
| Nonsense |
నాన్సెన్స్ |
పిచ్చితనము |
| Oasis |
ఒయాసిస్ |
ఎడారిలో ఏర్పడే నీటిగుంట |
| Obedience |
ఒబీడియన్స్ |
విధేయత |
| Object |
ఆబ్జెక్ట్ |
వస్తువు |
| Observation |
ఆబ్జర్వేషన్ |
పరిశీలన |
| Observer |
ఆబ్జర్వర్ |
పరిశీలకుడు |
| Occupation |
ఆక్యుపేషన్ |
వృత్తి |
| Ocean |
ఓషన్ |
మహాసముద్రం |
| Oil |
ఆయిల్ |
నూనె |
| Onion |
అనియన్ |
ఉల్లిపాయ |
| Opinion |
ఒపినియన్ |
అభిప్రాయం |
| Opportunity |
ఆపర్చ్యునిటీ |
అవకాశం |
| Opposite |
ఆపోజిట్ |
ఎదురుగా |
| Order |
ఆర్డర్ |
ఆజ్ఞ |
| Organization |
ఆర్గనైజేషన్ |
సంస్థ |
| Ornament |
ఆర్నమెంట్ |
ఆభరణము |
| Outing |
అవుటింగ్ |
విహారయాత్ర |
| Owner |
ఓనర్ |
యజమాని |
| Ownership |
ఓనర్షిప్ |
యాజమాన్యం |
| Ox |
ఆక్స్ |
ఎద్దు |
| Oxygen |
ఆక్సిజన్ |
ప్రాణ వాయువు |
| Pain |
పెయిన్ |
నొప్పి |
| Painter |
పెయింటర్ |
చిత్రకారుడు |
| Palace |
ప్యాలెస్ |
రాజభవనం |
| Paradise |
ప్యారడైస్ |
స్వర్గం |
| Parent |
పేరెంట్ |
తల్లిదండ్రులు |
| Park |
పార్క్ |
ఉద్యానవనం |
| Participant |
పార్టిసిపెంట్ |
ఒక కార్య క్రమంలో పాల్గొనేవాడు |
| Partner |
పార్టనర్ |
భాగస్వామి |
| Partnership |
పార్టనర్షిప్ |
భాగస్వామ్యం |
| Passenger |
పాసింజర్ |
ప్రయాణీకుడు |
| Passion |
ప్యాషన్ |
అభిరుచి |
| Path |
పాత్ |
మార్గం |
| Patient |
పేషంట్ |
రోగి |
| Payment |
పేమెంట్ |
చెల్లింపు |
| Peace |
పీస్ |
శాంతి |
| Peacock |
పీకాక్ |
నెమలి |
| Peak |
పీక్ |
శిఖరం |
| Peanut |
పీనట్ |
వేరుశెనగ |
| Pepper |
పెపర్ |
మిరియాలు |
| Perfume |
పర్ఫ్యూమ్ |
అత్తరు |
| Period |
పీరియడ్ |
కాలం |
| Permission |
పర్మిషన్ |
అనుమతి |
| Person |
పర్సన్ |
వ్యక్తి |
| Personality |
పర్సనాలిటీ |
వ్యక్తిత్వం |
| Pest |
పెస్ట్ |
తెగులు |
| Pet |
పెట్ |
పెంపుడు జంతువు |
| Physics |
ఫిజిక్స్ |
భౌతిక శాస్త్రం |
| Picnic |
పిక్నిక్ |
విహారయాత్ర |
| Picture |
పిక్చర్ |
చిత్రం |
| Pig |
పిగ్ |
పంది |
| Piglet |
పిగ్లెట్ |
పందిపిల్ల |
| Pin |
పిన్ |
గుండుసూది |
| Place |
ప్లేస్ |
స్థలం |
| Plan |
ప్లాన్ |
పథకము |
| Plane |
ప్లేన్ |
విమానం |
| Planet |
ప్లానెట్ |
గ్రహము |
| Plant |
ప్లాంట్ |
మొక్క |
| Plantation |
ప్లాంటేషన్ |
మొక్కలు నాటుట |
| Platform |
ప్లాట్ఫారం |
వేదిక |
| Player |
ప్లేయర్ |
ఆటగాడు |
| Pleasure |
ప్లెజర్ |
ఆనందం |
| Pocket |
పాకెట్ |
జేబు |
| Poem |
పోయం |
పద్యం |
| Poet |
పోయెట్ |
కవి |
| Poetry |
పోయెట్రీ |
కవిత్వం |
| Pole |
పోల్ |
స్తంభము |
| Police |
పోలీస్ |
రక్షకభటుడు |
| Policeman |
పోలీస్‌మాన్ |
పోలీసు |
| Politics |
పాలిటిక్స్ |
రాజకీయం |
| Pomegranate |
పోమెగ్రనేట్ |
దానిమ్మ |
| Pond |
పాండ్ |
చెరువు |
| Pool |
పూల్ |
కొలను |
| Population |
పాప్యులేషన్ |
జనాభా |
| Pot |
పాట్ |
కుండ |
| Potato |
పోటాటో |
బంగాళదుంప |
| Power |
పవర్ |
శక్తి |
| Practice |
ప్రాక్టిస్ |
సాధన |
| Praise |
ప్రైస్ |
ప్రశంసించూ, పొగడుట |
| Prayer |
ప్రేయర్ |
ప్రార్థన |
| Preacher |
ప్రీచర్ |
బోధకుడు |
| Preference |
ప్రిఫరెన్స్ |
ప్రాధాన్యత |
| Pregnancy |
ప్రెగ్నన్సీ |
గర్భం |
| President |
ప్రెసిడెంట్ |
అధ్యక్షుడు |
| Price |
ప్రైస్ |
ధర |
| Priest |
ప్రీస్ట్ |
పూజారి |
| Priority |
ప్రియారిటి |
ప్రాధాన్యత |
| Privacy |
ప్రైవసీ |
గోప్యత |
| Privilege |
ప్రివిలేజ్ |
విశేషాధికారం |
| Prize |
ప్రైజ్ |
బహుమతి |
| Problem |
ప్రాబ్లమ్ |
సమస్య |
| Process |
ప్రాసెస్ |
ప్రక్రియ |
| Profession |
ప్రొఫెషన్ |
వృత్తి |
| Profit |
ప్రాఫిట్ |
లాభం |
| Program |
ప్రోగ్రామ్ |
కార్యక్రమం |
| Promise |
ప్రామిస్ |
వాగ్ధానము |
| Promotion |
ప్రమోషన్ |
పైస్తాయి |
| Proof |
ప్రూఫ్ |
రుజువు |
| Property |
ప్రాపర్టీ |
ఆస్తి |
| Protection |
ప్రొటెక్షన్ |
రక్షణ |
| Pull |
పుల్ |
లాగుట |
| Pumpkin |
పంప్కిన్ |
గుమ్మడికాయ |
| Punch |
పంచ్ |
పిడికిలితో కొట్టు |
| Puppy |
పప్పీ |
కుక్కపిల్ల |
| Purchase |
పర్చేస్ |
కొనుగోలు |
| Purpose |
పర్పస్ |
ప్రయోజనం |
| Qualification |
క్వాలిఫికేషన్ |
అర్హత |
| Quality |
క్వాలిటీ |
నాణ్యత |
| Quantity |
క్వాంటిటీ |
పరిమాణం |
| Quarrel |
క్వారెల్ |
తగాదా |
| Queen |
క్వీన్ |
రాణి |
| Question |
క్వశ్చన్ |
ప్రశ్న |
| Rabbit |
రాబిట్ |
కుందేలు |
| Rain |
రేన్ |
వర్షం |
| Rainbow |
రైన్బో |
ఇంద్రధనస్సు |
| Raise |
రైస్ |
పెంచుట |
| Reading |
రీడింగ్ |
చదవడం |
| Reason |
రీజన్ |
కారణం |
| Receipt |
రిసీప్ట్ |
రసీదు |
| Reception |
రిసెప్షన్ |
వివాహ విందు లేదా సన్మానం |
| Recipe |
రిసిపి |
కూర వండెపద్దతి |
| Recognition |
రికగ్నిషన్ |
గుర్తింపు |
| Recommendation |
రికమండేషన్ |
సిఫార్సు |
| Recovery |
రికవరీ |
మరల పొందుట |
| Region |
రీజియన్ |
ప్రాంతం |
| Relation |
రిలేషన్ |
సంబంధం |
| Relationship |
రిలేషన్షిప్ |
సంబంధం |
| Relaxation |
రిలాక్సేషన్ |
సడలింపు |
| Release |
రిలీజ్ |
విడుదల |
| Relief |
రిలీఫ్ |
ఉపశమనం |
| Religion |
రిలిజన్ |
మతం |
| Rent |
రెంట్ |
అద్దె |
| Repair |
రిపేర్ |
మరమ్మత్తు |
| Repeat |
రిపీట్ |
పునరావృతం చేయుట. |
| Replacement |
రిప్లేస్మెంట్ |
ప్రత్యామ్నాయం |
| Report |
రిపోర్ట్ |
నివేదించుట. |
| Reputation |
రెప్యుటేషన్ |
కీర్తి |
| Request |
రిక్వెస్ట్ |
అభ్యర్థన |
| Requirement |
రిక్వైరమెంట్ |
అవసరం |
| Research |
రీసెర్చ్ |
పరిశోధన |
| Reserve |
రిజర్వ్ |
నిలిపి ఉంచు |
| Residence |
రెసిడెన్స్ |
నివాసం |
| Resident |
రెసిడెంట్ |
నివాసి |
| Resignation |
రెసిగ్నేషన్ |
రాజీనామా |
| Resistance |
రెసిస్టెన్స్ |
ప్రతిఘటన |
| Resolution |
రెసొల్యూషన్ |
తీర్మానం |
| Respect |
రెస్పెక్ట్ |
గౌరవించు |
| Response |
రెస్పాన్స్ |
ప్రతిస్పందన |
| Responsibility |
రెస్పాన్సిబిలిటీ |
బాధ్యత |
| Rest |
రెస్ట్ |
విశ్రాంతి |
| Retirement |
రిటైర్మెంట్ |
పదవీ విరమణ |
| Return |
రిటర్న్ |
తిరిగి వచ్చుట. |
| Revenue |
రెవెన్యూ |
రాబడి |
| Review |
రివ్యూ |
సమీక్షింఛు |
| Revolution |
రెవల్యూషన్ |
విప్లవం |
| Reward |
రివార్డ్ |
బహుమతి |
| Rice |
రైస్ |
అన్నం |
| Riddle |
రిడిల్ |
పొడుపుకథ, చిక్కు ప్రశ్న |
| Ride |
రైడ్ |
స్వారీ చేయు |
| Rifle |
రైఫిల్ |
తుపాకీ |
| Right |
రైట్ |
కుడి |
| Rise |
రైజ్ |
ఎదుగు |
| Risk |
రిస్క్ |
ప్రమాదం |
| Rival |
రైవల్ |
ప్రత్యర్థి |
| River |
రివర్ |
నది |
| Road |
రోడ్ |
రోడ్డు |
| Roar |
రోర్ |
గర్జించు |
| Roast |
రోస్ట్ |
కాల్చు |
| Robbery |
రాబరీ |
దోపిడీ |
| Robot |
రోబోట్ |
రోబోట్ |
| Rock |
రాక్ |
పెద్దరాతి బండ |
| Role |
రోల్ |
పాత్ర |
| Roof |
రూఫ్ |
పైకప్పు |
| Room |
రూమ్ |
గది |
| Rooster |
రూస్టర్ |
కోడిపుంజు |
| Root |
రూట్ |
వేరు |
| Rope |
రోప్ |
తాడు |
| Rose |
రోజ్ |
గులాబీ |
| Row |
రో |
వరుస |
| Rubble |
రబ్బుల్ |
ఇటుక ముక్కలు |
| Rule |
రూల్ |
నియమం |
| Ruler |
రూలర్ |
పాలకుడు |
| Rumor |
రూమర్ |
పుకారు |
| Run |
రన్ |
పరుగు |
| Sacrifice |
సాక్రిఫైస్ |
త్యాగం |
| Safety |
సేఫ్టీ |
భద్రత |
| Sail |
సేల్ |
తెరచాప |
| Sailor |
సేలర్ |
నావికుడు |
| Saint |
సెయింట్ |
పవిత్ర వ్యక్తి |
| Salad |
సలాడ్ |
పచ్చి కూరగాయలతో చేసిన చల్లటి ఆహారం |
| Salary |
సాలరీ |
జీతం |
| Sale |
సేల్ |
అమ్మకం |
| Salt |
సాల్ట్ |
ఉప్పు |
| Sample |
సాంపుల్ |
నమూనా |
| Sanction |
సాంక్షన్ |
మంజూరు |
| Sand |
సాండ్ |
ఇసుక |
| Satisfaction |
సాటిస్ఫ్యాక్షన్ |
తృప్తి |
| Sauce |
సాస్ |
పులుసు, జావా |
| Scandal |
స్కాండల్ |
కుంభకోణం |
| Scar |
స్కార్ |
మచ్చ |
| Scene |
సీన్ |
దృశ్యం |
| Schedule |
షెడ్యూల్ |
వివరాల జాబితా |
| Scholar |
స్కాలర్ |
పండితుడు |
| Scholarship |
స్కాలర్షిప్ |
ఉపకారవేతనం |
| School |
స్కూల్ |
పాఠశాల |
| Science |
సైన్స్ |
విజ్ఞానశాస్త్రం |
| Scientist |
సైంటిస్ట్ |
శాస్త్రవేత్త |
| Scissors |
సిసర్స్ |
కత్తెర |
| Screen |
స్క్రీన్ |
తెర |
| Screw |
స్క్రూ |
చీల |
| Sculpture |
స్కల్ప్చర్ |
శిల్పం |
| Sea |
సీ |
సముద్రం |
| Seal |
సీల్ |
ముద్ర |
| Season |
సీజన్ |
కాలం |
| Secret |
సీక్రెట్ |
రహస్యం |
| Secretary |
సెక్రటరీ |
కార్యదర్శి |
| Section |
సెక్షన్ |
విభాగం |
| Sector |
సెక్టార్ |
రంగం |
| Security |
సెక్యూరిటీ |
భద్రత |
| Seed |
సీడ్ |
విత్తనం |
| Selection |
సెలెక్షన్ |
ఎంపిక |
| Self |
సెల్ఫ్ |
నేనే, తనకు తాను |
| Seller |
సెల్లర్ |
విక్రేత |
| Seminar |
సెమినార్ |
చర్చాసమూహము |
| Senior |
సీనియర్ |
పై స్థాయిలో గల |
| Sense |
సెన్స్ |
మానసిక శక్తి |
| Sensitivity |
సెన్సిటివిటీ |
సున్నితత్వం |
| Sentence |
సెంటెన్స్ |
వాక్యం |
| Servant |
సర్వెంట్ |
సేవకుడు |
| Service |
సర్వీస్ |
సేవ |
| Shadow |
షాడో |
నీడ |
| Shame |
షేమ్ |
అవమానం |
| Shape |
షేప్ |
ఆకారం |
| Shelter |
షెల్టర్ |
ఆశ్రయం |
| Shepherd |
షెపర్డ్ |
కాపరి |
| Shift |
షిఫ్ట్ |
ఒక స్థలంనుండి మరొక స్థలానికి మార్చు |
| Shine |
షైన్ |
ప్రకాశించు |
| Ship |
షిప్ |
ఓడ |
| Shirt |
షర్ట్ |
చొక్కా |
| Shoe |
షూ |
బూటు |
| Shop |
షాప్ |
అంగడి |
| Shore |
షోర్ |
ఒడ్డు |
| Shortage |
షార్టేజ్ |
కొరత |
| Shoulder |
షోల్డర్ |
భుజం |
| Sibling |
సిబ్లింగ్ |
తోబుట్టువు |
| Sight |
సైట్ |
దృష్టి |
| Signature |
సిగ్నేచర్ |
సంతకం |
| Silence |
సైలెన్స్ |
నిశ్శబ్దం |
| Silver |
సిల్వర్ |
వెండి |
| Sin |
సిన్ |
పాపం |
| Singer |
సింగర్ |
గాయకుడు |
| Single |
సింగిల్ |
ఒంటరిగా |
| Sink |
సింక్ |
మునిగి పోవు. |
| Sister |
సిస్టర్ |
సోదరి |
| Situation |
సిట్యువేషన్ |
పరిస్థితి |
| Size |
సైజ్ |
పరిమాణం |
| Skeleton |
స్కెలెటన్ |
అస్థిపంజరం |
| Skill |
స్కిల్ |
నైపుణ్యం |
| Skin |
స్కిన్ |
చర్మం |
| Skull |
స్కల్ |
పుర్రె |
| Sky |
స్కై |
ఆకాశం |
| Slavery |
స్లేవరీ |
బానిసత్వం |
| Sleep |
స్లీప్ |
నిద్రించు |
| Slice |
స్లైస్ |
ముక్క |
| Slide |
స్లైడ్ |
నున్నని ప్రదేశముపై జారు |
| Slope |
స్లోప్ |
వాలు |
| Smell |
స్మెల్ |
వాసన |
| Smile |
స్మైల్ |
చిరునవ్వు |
| Smoke |
స్మోక్ |
పొగ |
| Snack |
స్నాక్ |
చిరుతిండి |
| Snake |
స్నేక్ |
పాము |
| Snow |
స్నో |
మంచు |
| Soap |
సోప్ |
సబ్బు |
| Society |
సొసైటీ |
సమాజం |
| Soil |
సాయిల్ |
మట్టి |
| Soldier |
సోల్జర్ |
సైనికుడు |
| Solution |
సొల్యూషన్ |
పరిష్కారం |
| Somebody |
సమ్బాడీ |
ఎవరైనా |
| Son |
సన్ |
కొడుకు |
| Song |
సాంగ్ |
పాట |
| Sorrow |
సారో |
దుఃఖం |
| Soul |
సోల్ |
ఆత్మ |
| Sound |
సౌండ్ |
ధ్వని |
| Soup |
సూప్ |
పులుసు |
| Space |
స్పేస్ |
అంతరిక్షము |
| Speaker |
స్పీకర్ |
ఉపన్యాసకుడు |
| Species |
స్పీషీస్ |
జాతులు |
| Speech |
స్పీచ్ |
ప్రసంగం |
| Speed |
స్పీడ్ |
వేగం |
| Spider |
స్పైడర్ |
సాలీడు |
| Spin |
స్పిన్ |
గిరగిర త్రిప్పు |
| Spine |
స్పైన్ |
వెన్నెముక |
| Spirit |
స్పిరిట్ |
ఆత్మ |
| Split |
స్ప్లిట్ |
విభజించండి |
| Spoon |
స్పూన్ |
చెంచా |
| Spray |
స్ప్రే |
చిలకరించుట |
| Spread |
స్ప్రెడ్ |
వ్యాప్తి |
| Spring |
స్ప్రింగ్ |
వసంత కాలం |
| Squirrel |
స్క్విరెల్ |
ఉడుత |
| Stability |
స్టబిలిటీ |
స్థిరత్వం |
| Staff |
స్టాఫ్ |
సిబ్బంది |
| Stage |
స్టేజ్ |
వేదిక |
| Stain |
స్టైన్ |
మరక |
| Stair |
స్టేర్ |
మెట్లు |
| Star |
స్టార్ |
నక్షత్రం |
| State |
స్టేట్ |
రాష్ట్రం |
| Statement |
స్టేట్మెంట్ |
ప్రకటన |
| Station |
స్టేషన్ |
స్టేషన్ |
| Statue |
స్ట్యాచ్యూ |
విగ్రహం |
| Status |
స్టేటస్ |
స్థితి |
| Stay |
స్టే |
ఉండు |
| Steady |
స్టెడీ |
స్థిరమైన |
| Steam |
స్టీమ్ |
ఆవిరి |
| Steel |
స్టీల్ |
ఉక్కు |
| Stem |
స్టెమ్ |
కాండం |
| Step |
స్టెప్ |
దశ |
| Stick |
స్టిక్ |
కర్ర |
| Stiffness |
స్టిఫ్నెస్ |
దృఢత్వం |
| Stigma |
స్టిగ్మా |
కళంకం |
| Stillness |
స్టిల్నెస్ |
నిశ్చలత |
| Stomach |
స్టమక్ |
పొట్ట |
| Stone |
స్టోన్ |
రాయి |
| Storm |
స్టార్మ్ |
తుఫాను |
| Story |
స్టోరీ |
కథ |
| Stranger |
స్ట్రేంజర్ |
అపరిచితుడు |
| Strategy |
స్ట్రాటజీ |
వ్యూహం |
| Stream |
స్ట్రీమ్ |
నీటి ప్రవాహము |
| Street |
స్ట్రీట్ |
వీధి |
| Strength |
స్ట్రెంత్ |
బలం |
| Stress |
స్ట్రెస్ |
ఒత్తిడి |
| Strike |
స్ట్రైక్ |
సమ్మె |
| Struggle |
స్ట్రగిల్ |
పోరాటం |
| Student |
స్టూడెంట్ |
విద్యార్థి |
| Study |
స్టడీ |
చదువు |
| Style |
స్టైల్ |
శైలి |
| Subject |
సబ్జెక్ట్ |
విషయం |
| Substance |
సబ్స్టెన్స్ |
పదార్ధం |
| Success |
సక్సెస్ |
విజయం |
| Sugar |
షుగర్ |
చక్కెర |
| Suggestion |
సజెషన్ |
సూచన |
| Summer |
సమ్మర్ |
వేసవి |
| Sun |
సన్ |
సూర్యుడు |
| Sunlight |
సన్‌లైట్ |
సూర్యకాంతి |
| Sunset |
సన్‌సెట్ |
సూర్యాస్తమయం |
| Supply |
సప్లై |
సరఫరా |
| Support |
సపోర్ట్ |
మద్దతు |
| Surface |
సర్ఫేస్ |
ఉపరితలం |
| Surprise |
సర్ప్రైజ్ |
ఆశ్చర్యం |
| Surrounding |
సరోండింగ్ |
చుట్టుపక్కల |
| Survival |
సర్వైవల్ |
మనుగడ |
| Suspect |
సస్పెక్ట్ |
అనుమానించు |
| Swallow |
స్వాలో |
మింగడం |
| Swamp |
స్వాంప్ |
చిత్తడి నేల |
| Table |
టేబుల్ |
పట్టిక |
| Tail |
టెయిల్ |
తోక |
| Talent |
టాలెంట్ |
ప్రతిభ |
| Talk |
టాక్ |
మాట్లాడుట |
| Target |
టార్గెట్ |
లక్ష్యం |
| Task |
టాస్క్ |
నేర్చుకోవల్సిన పాఠము |
| Taste |
టేస్ట్ |
రుచి |
| Tax |
ట్యాక్స్ |
పన్ను |
| Teacher |
టీచర్ |
టీచర్ |
| Team |
టీమ్ |
జట్టు |
| Tear |
టియర్ |
కన్నీరు |
| Technology |
టెక్నాలజీ |
సాంకేతికత |
| Telephone |
టెలిఫోన్ |
టెలిఫోన్ |
| Temperature |
టెంపరేచర్ |
ఉష్ణోగ్రత |
| Temple |
టెంపుల్ |
దేవాలయం |
| Tension |
టెన్షన్ |
ఒత్తడి |
| Tent |
టెంట్ |
డేరా |
| Territory |
టెరిటరీ |
భూభాగం |
| Test |
టెస్ట్ |
పరీక్ష |
| Testimony |
టెస్టిమనీ |
సాక్ష్యం |
| Text |
టెక్స్ట్ |
వచనం |
| Thank |
థాంక్ |
ధన్యవాదాలు |
| Theory |
థియరీ |
సిద్ధాంతం |
| Therapist |
థెరపిస్ట్ |
చికిత్సకుడు |
| Thing |
థింగ్ |
విషయం |
| Thought |
థాట్ |
అనుకొనుట. |
| Threat |
థ్రెట్ |
బెదిరింపు |
| Throat |
థ్రోట్ |
గొంతు |
| Throne |
థ్రోన్ |
సింహాసనం |
| Thumb |
థంబ్ |
బొటనవేలు |
| Thunder |
థండర్ |
ఉరుము |
| Title |
టైటిల్ |
శీర్షిక |
| Tobacco |
టొబాకో |
పొగాకు |
| Today |
టుడే |
ఈరోజు |
| Toe |
టో |
బొటనవేలు |
| Tolerance |
టాలరెన్స్ |
సహనం |
| Tomorrow |
టుమారో |
రేపు |
| Tone |
టోన్ |
కంఠ స్వరము |
| Tongue |
టంగ్ |
నాలుక |
| Tool |
టూల్ |
సాధనం |
| Tooth |
టూత్ |
పన్ను |
| Top |
టాప్ |
పైన |
| Topic |
టాపిక్ |
అంశం |
| Torch |
టార్చ్ |
టార్చ్, కాగడా |
| Tornado |
టోర్నాడో |
సుడిగాలి |
| Torture |
టార్చర్ |
చిత్రహింసలు |
| Total |
టోటల్ |
మొత్తం |
| Touch |
టచ్ |
తాకుట, ముట్టుట. |
| Tour |
టూర్ |
పర్యటన |
| Tourist |
టూరిస్ట్ |
పర్యాటకుడు |
| Towel |
టవల్ |
టవల్, కండువ. |
| Town |
టౌన్ |
పట్టణం |
| Toy |
టాయ్ |
బొమ్మ |
| Track |
ట్రాక్ |
జాడ |
| Trade |
ట్రేడ్ |
వర్తకం |
| Tradition |
ట్రడిషన్ |
సంప్రదాయం |
| Traffic |
ట్రాఫిక్ |
ట్రాఫిక్ |
| Trail |
ట్రైల్ |
కాలిబాట |
| Trainer |
ట్రైనర్ |
శిక్షకుడు |
| Training |
ట్రైనింగ్ |
శిక్షణ |
| Transaction |
ట్రాన్సాక్షన్ |
లావాదేవీ |
| Transfer |
ట్రాన్స్ఫర్ |
బదిలీ చేయుట. |
| Translation |
ట్రాన్స్లేషన్ |
అనువాదం |
| Transport |
ట్రాన్స్పోర్ట్ |
రవాణా |
| Trap |
ట్రాప్ |
వలపన్ను |
| Travel |
ట్రావెల్ |
ప్రయాణం |
| Traveler |
ట్రావెలర్ |
యాత్రికుడు |
| Treasure |
ట్రెజర్ |
నిధి |
| Treatment |
ట్రీట్మెంట్ |
చికిత్స |
| Tree |
ట్రీ |
చెట్టు |
| Triangle |
ట్రైయాంగిల్ |
త్రిభుజం |
| Trick |
ట్రిక్ |
కుట్ర, వంచన |
| Trip |
ట్రిప్ |
యాత్ర |
| Trouble |
ట్రబుల్ |
ఇబ్బంది |
| Truck |
ట్రక్ |
ట్రక్ |
| Trust |
ట్రస్ట్ |
నమ్మండి |
| Truth |
ట్రూత్ |
నిజం |
| Tunnel |
టన్నెల్ |
సొరంగం |
| Turtle |
టర్టిల్ |
తాబేలు |
| Tutor |
ట్యూటర్ |
బోధకుడు |
| Twinkle |
ట్వింకిల్ |
మిణుకు మిణుకుమని ప్రకాశించు |
| Twist |
ట్విస్ట్ |
పురిబెట్టుట |
| Type |
టైప్ |
టైప్ చేయట |
| Typist |
టైపిస్ట్ |
టైప్ చేయువాడు |
| Umbrella |
అంబ్రెల్లా |
గొడుగు |
| Uncle |
అంకుల్ |
మామ |
| Understanding |
అండర్స్టాండింగ్ |
అర్థం చేసుకోవడం |
| Undertaking |
అండర్‌టేకింగ్ |
చేపట్టడం |
| Uniform |
యూనిఫారం |
యూనిఫారం, ఒకే తీరైన |
| Union |
యూనియన్ |
ఐక్యమత్యము |
| Universe |
యూనివర్స్ |
విశ్వం |
| University |
యూనివర్శిటీ |
విశ్వవిద్యాలయం |
| Update |
అప్డేట్ |
నవీకరించు |
| Upgrade |
అప్‌గ్రేడ్ |
మెరుగు పరచడం |
| Upload |
అప్లోడ్ |
ఎగుమతి |
| Upset |
అప్సెట్ |
కలత చెందుట. |
| Urgency |
అర్జెన్సీ |
అత్యవసరము |
| Usage |
యూసేజ్ |
వాడుక |
| User |
యూజర్ |
వినియోగదారు |
| Utility |
యుటిలిటీ |
ప్రయోజనం |
| Vacation |
వెకేషన్ |
సెలవు |
| Vacuum |
వాక్యూమ్ |
శూన్య ప్రదేశము |
| Valley |
వాలీ |
లోయ |
| Value |
వాల్యూ |
విలువ |
| Variation |
వేరియేషన్ |
వైవిధ్యం |
| Variety |
వేరైటీ |
ప్రత్యేకమైన |
| Vase |
వేజ్ |
జాడీ |
| Vegetable |
వెజిటబుల్ |
కూరగాయలు |
| Vehicle |
వెహికల్ |
వాహనం |
| Verb |
వర్బ్ |
క్రియ |
| Vessel |
వెసెల్ |
పాత్ర |
| Victory |
విక్టరీ |
విజయం |
| View |
వ్యూ |
దృశ్యం |
| Viewer |
వ్యూయర్ |
వీక్షకుడు |
| Village |
విలేజ్ |
గ్రామం |
| Villager |
విలేజర్ |
గ్రామస్థుడు |
| Violence |
వైలెన్స్ |
హింస |
| Visitor |
విజిటర్ |
సందర్శకుడు |
| Volcano |
వల్కానో |
అగ్నిపర్వతం |
| Volunteer |
వాలంటీర్ |
జీతం ఆశించకుండా పనికి పూనుకునే వ్యక్తి |
| Wage |
వేజ్ |
వేతనం |
| Wagon |
వాగన్ |
బండి |
| Waist |
వైస్ట్ |
నడుము |
| Waiter |
వెయిటర్ |
సేవకుడు, వేచి యుండు వాడు |
| Waitress |
వెయిట్రెస్ |
సేవకురాలు |
| Wall |
వాల్ |
గోడ |
| Wallet |
వాలెట్ |
పర్సు , వస్తువులు తీసుకొనిపోవు సంచి |
| War |
వార్ |
యుద్ధం |
| Warning |
వార్నింగ్ |
హెచ్చరిక |
| Warrior |
వారియర్ |
యోధుడు |
| Wash |
వాష్ |
కడుగుట |
| Waste |
వేస్ట్ |
వ్యర్థం |
| Watch |
వాచ్ |
చూచుట |
| Watchman |
వాచ్మాన్ |
కాపలా వాడు |
| Water |
వాటర్ |
నీరు |
| Waterfall |
వాటర్‌ఫాల్ |
జలపాతం |
| Wave |
వేవ్ |
అల |
| Way |
వే |
మార్గం |
| Weakness |
వీక్నెస్ |
బలహీనత |
| Wealth |
వెల్త్ |
సంపద |
| Weapon |
వెపన్ |
ఆయుధం |
| Weather |
వెదర్ |
వాతావరణం |
| Web |
వెబ్ |
సాలె పురుగు గూడు లేక వల |
| Wedding |
వెడ్డింగ్ |
పెళ్లి |
| Weed |
వీడ్ |
కలుపు మొక్క |
| Week |
వీక్ |
వారం |
| Weekend |
వీకెండ్ |
వారాంతం |
| Weight |
వెయిట్ |
బరువు |
| Welcome |
వెల్కమ్ |
స్వాగతం |
| Welfare |
వెల్ఫేర్ |
సంక్షేమం |
| Whale |
వేల్ |
తిమింగలం |
| Wheat |
వీట్ |
గోధుమ |
| Wheel |
వీల్ |
చక్రం |
| Whisper |
విస్పర్ |
గుసగుసలాడు. |
| Whole |
హోల్ |
మొత్తం |
| Width |
విడ్త్ |
వెడల్పు |
| Wife |
వైఫ్ |
భార్య |
| Wild |
వైల్డ్ |
అడవి |
| Wind |
విండ్ |
గాలి |
| Window |
విండో |
విండో |
| Wing |
వింగ్ |
రెక్క |
| Winner |
విన్నర్ |
విజేత |
| Winter |
వింటర్ |
శీతాకాలం |
| Wisdom |
విజ్డమ్ |
జ్ఞానం |
| Wish |
విష్ |
కోరిక కలిగియుండు |
| Witch |
విచ్ |
మంత్రగత్తె |
| Witness |
విట్నెస్స్ |
సాక్షి |
| Woman |
వుమెన్ |
స్త్రీ |
| Wonder |
వండర్ |
ఆశ్చర్యం కలిగించే అంశము |
| Wood |
వుడ్ |
చెక్క |
| Wool |
వూల్ |
ఉన్ని |
| Word |
వర్డ్ |
మాట |
| Work |
వర్క్ |
పని |
| Worker |
వర్కర్ |
కార్మికుడు |
| World |
వరల్డ్ |
ప్రపంచం |
| Worry |
వర్రీ |
చింతించుట |
| Worship |
వర్షిప్ |
పూజించుట |
| Worth |
వర్త్ |
విలువైనది |
| Wound |
వూండ్ |
గాయం |
| Writer |
రైటర్ |
రచయిత |
| Year |
ఇయర్ |
సంవత్సరం |
| Yield |
యీల్డ్ |
దిగుబడి |
| Youth |
యూత్ |
యువత |
| Zeal |
జీల్ |
ఉత్సాహము |
| Zebra |
జీబ్రా |
జీబ్రా |
| Zebra-crossing |
జీబ్రా-క్రాసింగ్ |
జీబ్రా-క్రాసింగ్ |
| Zero |
జీరో |
సున్నా |
| Zone |
జోన్ |
మండలము |
| Zoo |
జూ |
జూపార్క్ |
| Zoom |
జూమ్ |
స్క్రీన్ పెద్దదిగా చేయుట |